AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శని గ్రహం ఎఫెక్ట్.. వీరి ఇంట డబ్బుల వర్షమే ఇక!

నవగ్రహాల్లో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అయితే అతి త్వరలో శని గ్రహం నక్షత్ర సంచారం చేయనుంది. అయితే శని గ్రహం నక్షత్ర దశ మార్చుకోవడం వలన నాలుగు రాశుల వారికి అద్భతమైన ప్రయోజనాలు చేకూరనున్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా, ఆదాయపరంగా కలిసి వస్తుందంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Mar 16, 2026 | 4:11 PM

Share
శని గ్రహం చాలా శక్తివంతమైన గ్రహం. ఇది కర్మల ఆధారంగా ఫలితాలను ఇస్తుంది అంటారు. అయితే కొన్ని ప్రత్యేకమైన సమయం, ముఖ్యంగా  శని గ్రహం దశలను మార్చుకునే సమయంలో ఇది ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది.  అయితే ఏప్రిల్ 17న శని గ్రహం భాద్రపద నక్షత్రం నాల్గవ దశలోకి ప్రవేశించనున్నాడు. దీంతో నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి శని ప్రభావం వలన లక్కు కలిసి వస్తుంది. అంతే కాకుండా సమాజంలో వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు దక్కుతాయి. ఈ రాశి వారికి ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాల కలిసి వస్తుంది.

2 / 5
తుల రాశి : ఈ రాశి వారికి శని గ్రహం ప్రభావంతో ఇంటిలో ఆనందం, శ్రేయస్సు నెలకొంటుంది. అంతే కాకుండా ఈ రాశి వారి ఆదాయం డబుల్ అవుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉటుంది. ఈ రాశి వారికి ఇష్టపడిన అమ్మాయితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. అన్ని విధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది.

3 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. శని నక్షత్ర సంచారం వలన అనేక విధాలుగా ప్రయోజనాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఈ రాశి వారి ఉద్యోగులకు ప్రమోషన్స్ వస్తాయి. ఉద్యోగ బదిలీలు కూడా జరిగే ఛాన్స్ ఉంది. కానీ ఇది మీకు అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. శని అనుగ్రహం వలన ఈ రాశి వారికి గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. ఇంటా బటయ సంతోషకర వాతావరణం నెలకొంటుంది.

5 / 5
Follow Us
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..

రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు

గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు

ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..

హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్

వర్షాకాలంలో ఏసీ వాడేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

కేవలం రూ.10,000 సిప్‌తో మీరు ఒక BMWని కొనవచ్చు.. ఎలాగో తెలుసా..?

కంసాలి ఆశ్చర్యపోవాల్సిందే..ఇంట్లోనే బంగారు నగలకు ఇలా మెరుగులు!

గిల్, శ్రేయాస్ పట్ల ఒకలా.. వైభవ్ పట్ల మరోలా.. ఇలా ఎలా గంభీర్?

ఐపీఎల్ 2027పై కన్నేసిన దిగ్గజం.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ?