AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fish Storage: చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

చేపలు మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. అందుకే చాలా మంది చేపలు తినేందుకు ఇష్టపడుతారు. అయితే ఈ చేపలు చికెన్, మటన్‌లో ప్రతి రోజూ దొరకవు. వారిని ఒక్కసారి మాత్రమే ఇవి మార్కెట్‌లోకి వస్తూ ఉంటాయి. కాబట్టి చాలా మంది వీటిని ఇంటికి తెచ్చుకొని కట్‌చేసి ప్రిజ్‌లో ఉంచి వండుకుని తింటారు. అయితే చేపలను ప్రిజ్‌లో ఎన్ని రోజులు ఉంచొచ్చో మీకు తెలుసా? ప్రిజ్‌లో చేపలు పెట్టేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తులు, ఎన్ని రోజులు నిల్వ చేయడం మంచిదో తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jun 08, 2026 | 7:40 PM

Share
చికెన్ ,మటన్ తరహాలో మనకు డేలీ చేపలు దొరకాలంటే చాలా కష్టం. ఎందుకంటే వీటి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి, కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే ఇవి మార్కెట్‌లొ కనిపిస్తాయి. అందుకే చాలా మంది ఒకేసారి వాటిని తెచ్చి ప్రజ్‌లో స్టోర్ చేసుకుంటారు. అయితే చాలా మందికి ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. చేపలు ఎన్ని రోజులు ప్రిజ్‌లో ఉంచడం మంచింది. ఎక్కువ రోజులు ఉంచితే ఏమవుతుందని. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1 / 5
అయితే చేపల రకాన్ని బట్టి ప్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయాలి అనేది ఆదారపడి ఉంటుంది. అవును సార్డినెస్, తిలాపియా వంటి చేపలను ఫ్రీజర్‌లో ఆరు నుండి ఎనిమిది నెలల వరకు నిల్వ చేయవచ్చు. అదే సాల్మన్, మాకెరెల్, ట్రౌట్ వంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలను ఫ్రీజర్‌లో రెండు నుండి మూడు నెలల వరకు నిల్వ చేయవచ్చు.

2 / 5
అలాగే చేపలను ఏ ఉష్ణోగ్రత వద్ద ప్రిజ్‌లో పెడుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. చేప ఏదైనప్పటికీ, ఫ్రీజర్‌లోని ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. దానిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. దానిని ప్లాస్టిక్ లేదా అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేయడం మంచిది.

3 / 5
మీరు చేపను కొన్న తర్వాత దానిని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. వీలైనంత త్వరగా ఫ్రీజర్‌లో పెట్టాలి. అదే సమయంలో చేపలు కొనేప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ తాజాగా కనిపించే చేపలను మాత్రమే కొనుగోలు చేయాలి.

4 / 5
తాజా చేపలను ఎలా గుర్తించాలంటే.. తాజా చేపల కళ్ళు మెరుస్తూ, పైకి ఉబ్బినట్లు ఉంటాయి. పాత చేపల కళ్ళు లోపలికి పోయి, మసకగా ఉంటాయి. చేపల మొప్పలను తెరిచి చూస్తే అవి మంచి ఎరుపు రంగులో ఉండాలి. చేపను తోక భాగం పట్టుకుని పైకి లేపితే అది వంగకుండా నిటారుగా నిలబడాలి. చేప శరీరాన్ని వేలితో నొక్కినప్పుడు, ఆ నొక్కిన భాగం వెంటనే సాధారణ స్థితికి వచ్చేయాలి. అలా కాకుండా అక్కడ గుంత పడితే అది తాజా చేప కాదని అర్థం కాబట్టి కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి.

5 / 5
Follow Us
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి

గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా

డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే

మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా

బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...

మీ జీవితంలో అన్నీ నెగెటివ్‌గా జరుగుతున్నాయా? ఇది మీకోసమే

బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్యాసింజర్.. అనుమానమొచ్చి తనిఖీ చేయగా..

లక్ష్మీదేవిని "చంచల" అని ఎందుకు పిలుస్తారు? సంపద దేవత పేరులో దాగి
లక్ష్మీదేవిని
వేడివేడి అన్నం, రోటీల్లోకి అదిరిపోయే హోటల్ స్టైల్ ఆలూ ఎగ్ కుర్మా

లోన్ యాప్ వేధింపులు.. హైదరాబాద్‌లో వివాహిత ఆత్మహత్య