ఆధునిక జీవనశైలిలో ఫిట్నెస్ ఒక సవాలుగా మారిన ఈ రోజుల్లో, రోజుకు కనీసం 1 కిలోమీటరు నడవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇది ఖర్చు లేని వ్యాయామం, క్యాలరీలను బర్న్ చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మీ గుండె ఆరోగ్యానికి ఉత్తమ పరిష్కారం.