Indian Railways: నో వెయిటింగ్.. సెకన్లలోనే రైల్వే టికెట్ బుక్ చేసుకోవచ్చు.. రైల్వేశాఖ నుంచి కీలక అప్డేట్..
ప్రస్తుతం ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లను బుక్ చేసుకోవాలంటే రిజర్వేషన్ సిస్టమ్ చాలా స్లోగా ఉంటుంది. కానీ త్వరలో కొత్త సిస్టమ్ రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ అభివృద్ది చేస్తోంది. దీని వల్ల రైల్వే టికెట్లు అత్యంత వేగంగా బుక్ అవుతాయి. సిస్టమ్ క్రాష్ వంటి సమస్యలు ఉండవు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
