చాణక్య నీతి : మీ మౌనమే మీకు వ్యతిరేకం అవుతుందా? ఇలా గుర్తించండి!
Samatha
8 June 2026
ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన తన కాలంలోనే అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
ఆచార్య చాణఖ్యుడు
చాణక్యుడు నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి తెలియజేయడం జరిగింది. అలాగే ఒక వ్యక్తికి మౌనంగా ఉండే అలవాటు గురించి కూడా తెలియజేశారు.
ఎన్నో అంశాలు
చాలా మందికి మౌనంగా ఉంటడం అలవాటు ఉంటుంది. కానీ కొన్ని సార్లు అదే మీ బలహీనత మీకు వ్యతిరేఖం కావచ్చు అంటున్నాడు చాణక్యుడు.
మౌనంగా ఉండటం
అయితే మీ మౌనం మీకు వ్యతిరేకం, మీకు బలహీనతగా మారిందని ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం.
మౌనం బలహీనత
ఆ చార్య చాణక్యుడి ప్రకారం, మీ ఆఫీసులో లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ అభిప్రాయాలకు విలువ ఇవ్వనప్పుడు మీ మౌనం మీకు బలహీనంగా మారిందని అర్థం చేసుకోవాలి.
మీ అభిప్రాయాలకు విలువల లేకపోవడం
అదే విధంగా, మీ జీవితం గురించి వారే నిర్ణయం తీసుకుంటున్నా, మీ కోరికలకు విలువ లేకపోయినా మీ మౌనమే కారణంగా భావించాలి.
మీ జీవితం పై నిర్ణయం వారిదే
కొన్ని సార్లు మీరు చాలా మౌనంగా ఉన్నప్పుడు, మీ భావో ద్వేగాలను ఎవరూ అర్థం చేసుకోరు. అది కూడా మీ బలహీనతగా భావించాలి.
మీ భావో ద్వేగాలు అర్థం చేసుకోకపోవడం
కొన్నిసార్లు, మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తారు, కానీ గుర్తింపు వేరొకరికి దక్కుతుంది. మీరు మీ విజయాలు మరియు కృషి గురించి ఎప్పుడూ మాట్లాడుకోకపోతే అది మీకే వ్యతిరేకం అవుతుంది