Gas Saving Tips: గ్యాస్ త్వరగా అయిపోతుందా? ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే.. వారం రావాల్సింది నెల రోజులు వస్తుంది
కొన్ని సార్లు ఇంట్లో గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతుంది. ఇందుకు కారణం చాలా మంది గ్యాస్ కంపెనీ వాళ్లు సిలిండర్‌లో తక్కువ గ్యాస్ నింపారనే లేదా గ్యాస్ లిండర్‌లో ఏదో తేడా ఉందనో అనుకుంటారు. కానీ దానికి అసలు కారణం వంటే చేసేప్పుడు మనం చేసే కొన్ని తప్పులేనని నిపుణులు చెబుతున్నారు. మనం వండే పద్ధతిలో, గ్యాస్ స్టవ్ వాడే విధానంలో కొన్ని చిన్న మార్పులు చేసుకుంటే గ్యాస్‌ను చాలా వరకు ఆదా చేయవచ్చని.. ఇలా చేయడం ద్వారా సాధారణంగా 25 రోజులు వచ్చే సిలిండర్, సులువుగా 35 నుండి 40 రోజుల వరకు వస్తుందని చెబుతున్నారు. గ్యాస్ ఆదా చేయడానికి వంటగదిలో పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
