అవి ఇవి కాదు.. వర్షాకాలం ప్రారంభంలో తప్పక తినాల్సిన పండ్లు ఇవే!

Samatha

8 June 2026

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచిది . అందుకే ఆరోగ్య నిపుణులు కూడా తప్పకుండా ప్రతి రోజూ ఒక పండు తినాలి అని చెబుతుంటారు.

పండ్లు

ఇక కొన్ని పండ్లు అన్ని సీజన్‌లలో దొరికితే, కొన్ని రకాల పండ్లు మాత్రం దాని ప్రత్యేకమైన సీజన్‌లో మాత్రమే ఎక్కువగా లభిస్తుంటాయి.

సీజనల్ ఫ్రూట్స్

అయితే ఆరోగ్య నిపుణుల ప్రకారం, వర్షాకాలం ప్రారంభంలో తప్పకుండా తీసుకోవాల్సిన పండ్లు ఏవి? ఈ సమయంలో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదో చూద్దాం.

ఆరోగ్య నిపుణులు

వర్షాకాలం ప్రారంభం అయ్యింది అంటే చాలు అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోతుంది.

వర్షాకాలం

అందువలన ఈ సమయంలో తప్పకుండా, సిట్రస్ పండ్లు తీసుకోవడం చాలా మంచిదంట. ఇవి శరీరానికి మేలు చేస్తాయి.

సిట్రస్ పండ్లు

అలాగే దానిమ్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పాలీఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి.

ధానిమ్మ

నేరేడు పండ్లు శరీరానికి చాలా మంచిది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభంలో వీటిని తినడం వలన ఇవి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి మిమ్మల్ని కాపాడతాయి

నేరేడు

వర్షాకాలం ప్రారంభంలో తప్పకుండా బేరి పండ్లు తినాలి. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దగ్గు జలుబు వంటి సమస్యల నుంచి కాపాడుతుంది.

బేరి పండ్లు