వీటితో టైమ్‌పాస్‌ మాత్రమే కాదండోయ్.. రోజూ గుప్పెడు తింటే గంపెడన్నీ లాభాలు..! తెలిస్తే..

రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అనారోగ్యకరమైన కొవ్వులు వీటిలో ఉండవు. దీనిలో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర శరీర కణాల్లోకి వెల్లకుండా సహాయపడుతుంది. దీంతో ఇది శక్తిగా మారుతుంది.

వీటితో టైమ్‌పాస్‌ మాత్రమే కాదండోయ్.. రోజూ గుప్పెడు తింటే గంపెడన్నీ లాభాలు..! తెలిస్తే..
Peanuts
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 25, 2024 | 6:38 PM

పల్లీ,బఠాణీ అనగానే..చాలా మందికి నోట్లో నీళ్లూరుతాయి. ఎక్కువ మంది ప్రయాణ సమయాల్లో పల్లీలు ఎక్కువగా తింటూ ఉంటారు. పల్లీలు రుచిగా ఉండటమే కాదు.. ఎన్నో అనారోగ్య సమస్యలను కూడా నయం చేసే శక్తి ఉంది. పల్లీల్లో క్యాల్షియం, ఐరన్‌, కాపర్‌, ఫొలేట్‌, భాస్వరం, మాంగనీస్‌, మెగ్నీషియం, బి1, బి3, బి6, ఇ- విటమిన్లు ఉంటాయి. ఇవి గుండె జబ్బులు మొదలు, చర్మ సంరక్షణ వరకు అనేక ప్రయోజనాలను అందజేస్తాయి. ఆ లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

డయాబెటీస్ పేషెంట్లకు పల్లీలు మంచి మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వేరుశనగల్లో ఉండే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే అనారోగ్యకరమైన కొవ్వులు ఉండవు. దీనిలో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ రక్తంలోని చక్కెర శరీర కణాల్లోకి వెల్లకుండా సహాయపడుతుంది. దీంతో ఇది శక్తిగా మారుతుంది.

పల్లీలతో మీ మూడ్‌ స్వీగ్స్‌ క్రమబద్ధం చేసుకోవచ్చు. యాంటీడిప్రెసెంట్లుగా పనిచేసే ఎమినో యాసిడ్స్‌ పల్లీల ద్వారా అందుతాయి. వాటివల్ల ఆందోళన తలెత్తదు. వేరుశనగ ప్రొటీన్లు ఉన్న ఆహారం అయినందున ఆకలి తీరుతుంది. ఈ చలికాలంలో వేరుశెనగలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు.

ఇవి కూడా చదవండి

పల్లీలు చెడు కొలెస్ట్రాల్‌ను, రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని నిరోధిస్తాయి. జీర్ణప్రక్రియను మెరుగుపరుస్తాయి. వీటిలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు, ఫాటీ యాసిడ్స్‌ చర్మాన్ని సంరక్షిస్తాయి. పల్లీల్లోని పోలీ, మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫాట్స్‌, విటమిన్‌ బి3లు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వయసు రీత్యా వచ్చే అల్జీమర్స్‌ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాన్వాయ్ చూశారా ??
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..