Watch: 95 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు వైరల్‌..

సుఖోయ్ సూపర్ జెట్-100 విమానం తుర్కియే లోని అంటాల్యా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. నిమిషాల్లో మంటలు విమానమంతా వ్యాపించాయి. వెంటనే స్పందించిన అధికారులు 89 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది

Watch: 95 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానంలో మంటలు.. ఆ భయానక దృశ్యాలు వైరల్‌..
Russian Plane
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 25, 2024 | 6:47 PM

95 మందితో ప్రయాణిస్తున్న విమానం ఘోర ప్రమాదానికి గురైంది…ఈ విమాన ప్రమాదం నుంచి ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. సోమవారం రష్యా నుంచి బయలుదేరిన సుఖోయ్ సూపర్ జెట్-100 విమానం తుర్కియే లోని అంటాల్యా విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా అకస్మాత్తుగా ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. నిమిషాల్లో మంటలు విమానమంతా వ్యాపించాయి. వెంటనే స్పందించిన అధికారులు 89 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, విమానం పూర్తిగా దగ్ధమైంది. ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రష్యా విమానం దక్షిణ టర్కీలోని అంటాల్య విమానాశ్రయంలో ఆదివారం ల్యాండ్ అయిన తర్వాత ఇంజిన్‌లో మంటలు చెలరేగాయని టర్కీ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రయాణికులు, సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇక్కడ చూడండి..

స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 9:34 గంటలకు విమానం ల్యాండ్ అయిన తర్వాత పైలట్ అత్యవసర కాల్ చేసాడు. ఎయిర్‌పోర్ట్ రెస్క్యూ, ఫైర్ ఫైటింగ్ సిబ్బంది త్వరగా మంటలను ఆర్పివేశారని ప్రకటనలో తెలిపారు. సమీపంలోని మిలిటరీ రన్‌వే నుండి బయలుదేరే సమయంలో విమానాశ్రయానికి రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయని తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!