Ayurveda Tips: శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిన్నివంటింటి చిట్కాలు పాటించి చూడండి

ప్రతి చిన్న సమస్యకు ఇంగ్లిష్ మెడిసిన్స్ ను ఉపయోగించడం కంటే.. వంటింట్లో దొరికే వస్తువులతోనే నివారణ పొందవచ్చు. శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కు మన నిర్లక్ష్యం చేస్తున్న పురాతన వైద్యం ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఈ వైద్యంతో వ్యాధి తగ్గడానికి కొంచెం ఎక్కువ సమయం ఎక్కువ తీసుకున్నా.. శాశ్వత నివారణను తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఈ నేపథ్యంలో శ్వాసకోశ వ్యాధులకు చక్కటి ఇంటి చిట్కాలను గురించి తెలుసుకుందాం..

Ayurveda Tips: శ్వాసకోశ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ చిన్నివంటింటి చిట్కాలు పాటించి చూడండి
Ayurveda Health Tips
Follow us
Surya Kala

|

Updated on: Feb 15, 2024 | 8:17 PM

ప్రస్తుతం వాతావరణంలో వచ్చిన మార్పులతో అనేక సీజనల్ వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా శ్వాస కోసం వ్యాధులు, దగ్గు జలుబు, నోటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రతి చిన్న సమస్యకు ఇంగ్లిష్ మెడిసిన్స్ ను ఉపయోగించడం కంటే.. వంటింట్లో దొరికే వస్తువులతోనే నివారణ పొందవచ్చు.  శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కు మన నిర్లక్ష్యం చేస్తున్న పురాతన వైద్యం ఆయుర్వేదంలో చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఈ వైద్యంతో వ్యాధి తగ్గడానికి కొంచెం ఎక్కువ సమయం ఎక్కువ తీసుకున్నా.. శాశ్వత నివారణను తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఈ నేపథ్యంలో శ్వాసకోశ వ్యాధులకు చక్కటి ఇంటి చిట్కాలను గురించి తెలుసుకుందాం..

శ్వాస కోస ఇన్ఫెక్షన్ నివారణకు సింపుల్ చిట్కాలు..

  1. దగ్గు ,ఆయాసంతో ఇబ్బంది పడుతున్నారా.. దీనికి చక్కటి పరిష్కారం.. జిల్లేడు మొగ్గను కషాయం. ఈ కషాయంలో తాటి బెల్లం కలిపి.. దీనిని వారం రోజులు తాగడంవలన చక్కటి పరిష్కారం లభిస్తుంది.
  2. మిరియాల కషాయం లో తేనె లేదా అల్లం రసంలో తేనెతో కలిపి తాగినా శ్వాస కోస ఇన్ఫెక్షన్ నుంచి విముక్తి లభిస్తుంది.
  3. అడ్డసరం ఆకు కషాయం రోజు ఒక స్పున్ తీసుకోవాలి.
  4. మద్దిచెక్క చూర్ణం పాలలో కలుపుకుని తాగిన నివారణ ఉంటుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. సర్పాక్షి వేరును చూర్ణం చేసి అల్లం రసంలో కలిపి తీసుకుంటే క్రమంగా దగ్గు, ఆయాసం తగ్గుతాయి.
  7. మాచీ పత్రాన్ని నలిపి వాసన పీల్చితే  శ్వాస కోశ వ్యాధులు నెమ్మదిస్తాయి.  ఆయాసం నియంత్రణలో ఉంటుంది.
  8. నేల మునగ ఆకు దీనినే ‘వాకుడు ఆకు’ అని అంటారు. ఈ ఆకుతో దగ్గు, ఉబ్బసం వంటివి తగ్గుముఖం పడతాయి.

ఇక్కడ ఇచ్చిన ఆయుర్వేద చిట్కాలు పాఠకుల ఆసక్తి మేరకు పురాతన గ్రంథాల నుంచి సేకరించిన సమాచారం ఇవ్వబడింది. ఎవరైనా ఈ చిట్కాలను పాటించే ముందు నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!