కొందరు అమ్మాయిలకు హార్మోన్ల అసమతుల్యత వల్ల ముఖంపై వెంట్రుకలు అధికంగా వస్తాయి. అయితే ఈ అవాంఛిత రోమాలు ముఖ సౌందర్యానికి అడ్డంకిగా నిలుస్తాయి. కాబట్టి వాటిని తొలగించేందుకు వ్యాక్సింగ్, థ్రెడింగ్ సహాయం తీసుకోవాలి. కొందరు రేజర్లను కూడా ఉపయోగిస్తారు. ముఖంపై రేజర్ వాడితే చర్మంపై దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొంత జాగ్రత్తగా రేజర్‌ని ఉపయోగిస్తే సులువుగా పనైపోతుంది. రేజర్‌ను ఉపయోగించే ముందు, తర్వాత ఏమి చేయాలో, ఏమి చేయకూడదో ఇక్కడ తెలుసుకుందాం..