Pomegranate Peel: తొక్కే కదా అని తీసిపారేయకండి.. అందం, ఆరోగ్యానికి బోలెడు లాభాలు..!

దానిమ్మ తొక్క పొడి దంతాలు, చిగుళ్ల సమస్యలలో కూడా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంత క్షయం, చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. దానిమ్మ తొక్కల పౌడర్‌తో దంతాలు, చిగుళ్లను క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాల తెల్లదనాన్ని కాపాడుతుంది. చిగుళ్ళు బలపడతాయి.

Pomegranate Peel: తొక్కే కదా అని తీసిపారేయకండి.. అందం, ఆరోగ్యానికి బోలెడు లాభాలు..!
Pomegranate Peel
Follow us
Jyothi Gadda

|

Updated on: Jul 10, 2024 | 8:27 PM

సాధారణంగా దానిమ్మ నుండి గింజలు తీసిన తర్వాత దాని పై తొక్కను చెత్తలో వేస్తారు. కానీ దానిమ్మ గింజలు మాత్రమే కాకుండా వాటి తొక్కలు కూడా పోషక, ఆరోగ్య ప్రయోజనకరమైన లక్షణాలతో నిండి ఉన్నాయని మీకు తెలుసా..! ఆయుర్వేదం ప్రకారం దానిమ్మ తొక్కలలో ఉండే లక్షణాలు బరువును తగ్గించడంలో, ఆరోగ్యాన్ని, అందాన్ని కాపాడుకోవడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. సాధారణంగా జ్యుసి దానిమ్మ గింజలు మాత్రమే ఆరోగ్యానికి మేలు చేస్తాయని భావిస్తారు. కానీ, దానిమ్మ ప్రయోజనాలు దాని విత్తనాలకు మాత్రమే పరిమితం కాదు. దానిమ్మ తొక్కలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా చాలా మేలు చేస్తాయి. దానిమ్మ తొక్కల ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

దానిమ్మ తొక్కలలో ఉండే పోషకాలు, లక్షణాలు:

ప్రోటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఇతర ఖనిజాలు, ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, పొటాషియం, పాలీఫెనాల్స్, ఇతర పోషక మూలకాలు దానిమ్మ తొక్కలలో కనిపిస్తాయి. ఇది కాకుండా, యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా దానిమ్మ తొక్కలలో ఉన్నాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను నాశనం చేయడం ద్వారా ఆక్సీకరణ ఒత్తిడి, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. జలుబు, అనేక ఇతర ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు.

ఇవి కూడా చదవండి

దానిమ్మ తొక్కల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

దానిమ్మ గింజల్లోనే కాకుండా దాని తొక్కలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్యం, అందానికి సంబంధించిన సమస్యల నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుందని ముంబైకి చెందిన ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మనీషా కాలే చెప్పారు. దానిమ్మ తొక్కను ఆరబెట్టి పొడి చేసుకుని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. గుండె, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది. శరీరం రోగనిరోధక శక్తిని పెంచడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది.

దానిమ్మ తొక్కల వాడకం జీర్ణ సమస్యలలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానిమ్మ తొక్కలను పొడి చేసి వేడి నీళ్లతో కలిపి తాగితే జీర్ణవ్యవస్థ బలపడి విరేచనాలు, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది పేగులను శుభ్రపరచడంలో, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. దానిమ్మ తొక్కలో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. దానిమ్మ తొక్కల పొడిని గోరువెచ్చని నీటితో కలిపి సేవించడం వల్ల గుండెకు బలం చేకూరుతుంది.

దానిమ్మ తొక్కలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తాయి. దానిమ్మ తొక్కను పొడి చేసి అందులో రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకోవడం వల్ల చర్మం మెరుగుపడుతుంది. మచ్చలు, మొటిమలు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ముడతలు కూడా తగ్గుతాయి. ఇది సూర్యుడి నుంచి వచ్చే హానికరమైన ప్రభావాల నుండి చర్మాన్ని కూడా రక్షిస్తుంది. దానిమ్మ తొక్కలో విటమిన్ సి, ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

జుట్టు సమస్యల చికిత్సలో దానిమ్మ తొక్కను కూడా ఉపయోగిస్తారు. దీని పొడిని కొబ్బరినూనెతో కలిపి జుట్టు మూలాలకు అప్లై చేయడం వల్ల వెంట్రుకలు బలపడి జుట్టు రాలడం తగ్గుతుంది. ఇది చుండ్రును కూడా తగ్గిస్తుంది. జుట్టుకు సహజమైన మెరుపును అందిస్తుంది.

బరువు తగ్గడంలో దానిమ్మ తొక్క ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు జీవక్రియను పెంచి శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. గోరువెచ్చని నీటితో తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. దానిమ్మ తొక్క పొడి దంతాలు, చిగుళ్ల సమస్యలలో కూడా మేలు చేస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు దంత క్షయం, చిగుళ్ల వాపును తగ్గిస్తుంది. దానిమ్మ తొక్కల పౌడర్‌తో దంతాలు, చిగుళ్లను క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాల తెల్లదనాన్ని కాపాడుతుంది. చిగుళ్ళు బలపడతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
కాలు విరిగేలా కొట్టింది.. అఘోరీపై జర్నలిస్ట్ ఫిర్యాదు..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
శ్రీశైల ఈవో సంచలన నిర్ణయం.. క్షేత్రంలో అన్యమత ప్రచారం నిషేధం..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాక్ పోరు ఎప్పుడు, ఎక్కడంటే?
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
ఆ ముగ్గురు ఇప్పుడు లేరు.. స్టేజ్ పై ఏడ్చేసిన రాజీవ్ కనకాల..
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!