AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాప్ 10 @9PM

1. బతుకమ్మ: నేడు ‘ఎంగిలిపువ్వు’ బతుకమ్మ.. వాయనంగా తమలపాకులు తెలంగాణలో ఆశ్వీయుజ మాస అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శనివారం (సెప్టెంబరు 28) బతుకమ్మ పండుగలో మొదటి రోజైన.. Read More 2. మౌనం వీడిన కవితమ్మ.. ‘బతుకమ్మ’ వీడియోలో ఏం చెప్పారంటే..! బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది. ఆల్రేడీ తెలంగాణ వ్యాప్తంగా.. బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఆడపడుచులంతా ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను.. Read […]

టాప్ 10 @9PM
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 28, 2019 | 9:25 PM

Share

1. బతుకమ్మ: నేడు ‘ఎంగిలిపువ్వు’ బతుకమ్మ.. వాయనంగా తమలపాకులు

తెలంగాణలో ఆశ్వీయుజ మాస అమావాస్య రోజు నుంచి ‘ బతుకమ్మ’ వేడుకలను 9 రోజులపాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. శనివారం (సెప్టెంబరు 28) బతుకమ్మ పండుగలో మొదటి రోజైన.. Read More

2. మౌనం వీడిన కవితమ్మ.. ‘బతుకమ్మ’ వీడియోలో ఏం చెప్పారంటే..!

బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది. ఆల్రేడీ తెలంగాణ వ్యాప్తంగా.. బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఆడపడుచులంతా ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను.. Read More

3. ప్రయాణికులకు షాక్: ఫ్లాట్‌ఫామ్ టికెట్ ధర భారీగా పెంపు..?

దసరా పండుగ పండుగ వచ్చింది.. అటు ఆఫర్లు ఇస్తూనే.. మరోపక్క ప్రజలకు వడ్డింపులు మొదలవుతాయి. తాజాగా ఏపీ ప్రభుత్వం రైల్వే ప్రయాణికులక షాక్‌ ఇచ్చింది. రైల్వే ఫ్లాట్‌ఫామ్ టికెట్‌ ధరను.. Read More

4. ఆధార్, పాన్ లింకింగ్‌లో కొత్త ట్విస్ట్… గడువెప్పుడో తెలుసా?

నేడు ఆర్థికపరమైన లావాదేవీలకు పాన్‌కార్డు అనేది ప్రతి ఒక్కరికీ అవసరంగా మారింది. ఏ లావాదేవీలకైనా పాన్‌కార్డు నంబర్‌ను తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ ప్రకారం పాన్‌కార్డు.. Read More

5. భారీ డిస్కౌంట్… రూ.80 వేలు విలువ చేసే 55 అంగుళాల టీవీ రూ.29 వేలకే!

అమెజాన్ లో జరుగుతున్న గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో ఎన్నో ఉత్పత్తులపై మునుపెన్నడూ లేని ఆఫర్లు ఉండటం మనం గమనించే ఉంటాం. అయితే ఇది అన్నిటికంటే అద్భుతమైన ఆఫర్. రూ.80 వేలు విలువ చేసే 55 అంగుళాల 4K అల్ట్రా హెచ్ డీ టీవీ స్మార్ట్ టీవీ.. Read More

6. హజ్ యాత్రలో తెలంగాణ వ్యక్తికి ప్రమాదం.. బాధితుడికి రూ.95లక్షలు ఇచ్చిన సౌదీ

హజ్ యాత్రలో గాయపడ్డ ముజీబ్ కుటుంబానికి సౌదీ ప్రభుత్వం ఆర్థిక సాయం చేసింది. చికిత్స కోసం  రూ.95లక్షలు రిలీజ్ చేసింది. ఈ చెక్ ని తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ.. Read More

7. హస్తిన బాటలో అజహర్, కవిత..! కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా..?

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కారెక్కుతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఇదే హట్‌టాపిక్. హెచ్‌సీఏ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అజారుద్దీన్ అండ్ ప్యానెల్.. మర్యాదపూర్వకంగా సీఎం కేసీఆర్‌ను కలవనుంది. అజారుద్దీన్‌ కలిసేందుకు.. తెలంగాణ ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చారని.. Read More

8. ‘బిగ్ బీ’ కి.. చిరు ఝలక్… ఏం చేశారంటే..?

మెగాస్టార్‌ చిరంజీవి  పోరాట యోధుడిగా చేస్తున్న ‘సైరా’ చిత్రం అన్ని కార్యక్రమాలకు పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీపై.. Read More

9. శ్రీ మహాలక్ష్మికి సువర్ణాలయం… శ్రీపురం!

బంగారం… స్తంభాలు బంగారం… వాటిపై శిల్పకళ బంగారం.. గోపురం విమానం, అర్ధమంటపం శఠగోపం… అన్నీ బంగారంతో చేసినవే. తమిళనాడులోని శ్రీపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నారాయణి అమ్మవారి ఆలయం.. Read More

10. ఈఎస్‌ఐ స్కాం: వెలుగుచూస్తోన్న కొత్త కోణాలు..! ఇంత దారుణమా..!!

ఈఎస్‌ మెడికల్ స్కాంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. చెర్లపల్లి డిస్పెన్సరీ నుంచే పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. దేవికా రాణిని అడ్డం పెట్టుకుని.. Read More