పుల్వామాలో మరో ఉగ్రదాడి!
పుల్వామాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీ వాహనమే లక్ష్యంగా దాడికి పాల్పడ్డారు. అరిహల్ గ్రామంలో 44 రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన వాహనంపై ఉగ్రవాదులు ఎటాక్ చేశారు. రాళ్లు రువ్వుతూ కాల్పులు జరిపారు. అయితే సైన్యం కూడా వెంటనే అప్రమత్తం అయ్యి ఎదురు కాల్పులు జరుపుతోంది. ఇక ఈ దాడి గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో ఈ దాడి చోటు చేసుకుంది.