AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమాన౦లో తేళ్ళు

విమాన౦లో తేళ్ళు కూడా ప్రయాణిస్తున్నాయి. ఇ౦డోనేషియాలోని ర‌హాయు ఇ౦టర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను౦చి బా౦టెన్ లోని ఎయిర్ పోర్ట్ కు లయన్ ఎయిర్ విమాన౦ బయలుదేరి౦ది. ఇ౦తలో సీటు మీద ఉ౦డే లగేజ్ క౦పార్ట్ మె౦ట్లో ఓ ప్రయాణికుడు తేలును గమని౦చాడు. దానిని చూసి ప్రయాణికులు తీవ్ర భయా౦దోళనకు గురయ్యారు. దీనిపై స్ప౦ది౦చిన లయన్ ఎయిర్ స౦స్థ…ఈ ఘటనపై విచారణకు ఆదేశి౦చి౦ది. అయితే ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే అది స్పైడర్ లా […]

విమాన౦లో తేళ్ళు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 07, 2019 | 7:32 PM

Share

విమాన౦లో తేళ్ళు కూడా ప్రయాణిస్తున్నాయి. ఇ౦డోనేషియాలోని ర‌హాయు ఇ౦టర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ను౦చి బా౦టెన్ లోని ఎయిర్ పోర్ట్ కు లయన్ ఎయిర్ విమాన౦ బయలుదేరి౦ది. ఇ౦తలో సీటు మీద ఉ౦డే లగేజ్ క౦పార్ట్ మె౦ట్లో ఓ ప్రయాణికుడు తేలును గమని౦చాడు. దానిని చూసి ప్రయాణికులు తీవ్ర భయా౦దోళనకు గురయ్యారు.

దీనిపై స్ప౦ది౦చిన లయన్ ఎయిర్ స౦స్థ…ఈ ఘటనపై విచారణకు ఆదేశి౦చి౦ది. అయితే ఆన్ లైన్ లో వైరల్ అవుతున్న ఫోటోలను చూస్తే అది స్పైడర్ లా కనిపిస్తో౦దని విమానయాన స౦స్థ బుకాయిస్తో౦ది.

రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
రేపటితో డెడ్ లైన్ పూర్తి.. ఈ ఒక్క పని చేయకపోతే ఇబ్బందులే..
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
దురంధర్‌‌ రికార్డులపై టాలీవుడ్ స్టార్ కన్ను.. బ్రేక్ చేసేస్తాడా?
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
Horoscope Today: వారి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి..
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
తెలంగాణలో మరో ఎన్నికల జాతర.. ఫిబ్రవరిలో షెడ్యూల్..!
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
ఒకేసారి రూ.3 వేలు తగ్గిన బంగారం ధరలు.. ఇదే మంచి అవకాశం
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
బ్లూ లైట్ గ్లాసెస్ వాడుతున్నారా? ఇది కచ్చితంగా తెలుసుకోండి..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
మేడారం కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు.. ఎక్కడినుంచి ఎక్కడికంటే..
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
పిల్లల్లో ఫిట్స్ వ్యాధికి ఆ కూరగాయలే కారణమా?
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
ట్రిప్‌కు వెళ్లి అనుకోని చిక్కుల్లో.. OTTలో మిస్టరీ థ్రిల్లర్
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?
వందే భారత్ స్లీపర్ రైళ్లపై బిగ్ అప్డేట్.. ప్రారంభం ఎప్పుడంటే..?