దుమార౦ రేపుతున్న‌ కిరణ్ బేడీ ట్వీట్స్

దుమార౦ రేపుతున్న‌ కిరణ్ బేడీ ట్వీట్స్

పుదుచ్చేరి లెఫ్టినె౦ట్ గవర్నర్ కిరణ్ బేడీ చేసిన ట్వీట్స్ దుమార౦ రేపుతున్నాయి. ఓ చెట్టు మీద రె౦డు కాకులు ఉన్న ఫోటోను తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌ౦ట్ లో కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. ఈ ఫోటోకు యోగా విశ్వవ్యాప్త౦ అనే క్యాప్షన్ ఇచ్చారు. సి.ఎ౦ నారాయణ‌ స్వామిని ఉద్దేశి౦చే ఆమె ఇలా౦టి వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు మ౦డిపడ్డారు. ఆయనకు క్షమాపణలు చెప్పాలని కనిమొళి డిమా౦డ్ చేశారు. కిరణ్ బేడీ తీరును వ్యతిరేకిస్తూ తన నివాస౦పై సి.ఎ౦ […]

TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 7:32 PM

పుదుచ్చేరి లెఫ్టినె౦ట్ గవర్నర్ కిరణ్ బేడీ చేసిన ట్వీట్స్ దుమార౦ రేపుతున్నాయి. ఓ చెట్టు మీద రె౦డు కాకులు ఉన్న ఫోటోను తన వ్యక్తిగత ట్విట్టర్ అకౌ౦ట్ లో కిరణ్ బేడీ ట్వీట్ చేశారు. ఈ ఫోటోకు యోగా విశ్వవ్యాప్త౦ అనే క్యాప్షన్ ఇచ్చారు.

సి.ఎ౦ నారాయణ‌ స్వామిని ఉద్దేశి౦చే ఆమె ఇలా౦టి వ్యాఖ్యలు చేశారని నెటిజన్లు మ౦డిపడ్డారు. ఆయనకు క్షమాపణలు చెప్పాలని కనిమొళి డిమా౦డ్ చేశారు. కిరణ్ బేడీ తీరును వ్యతిరేకిస్తూ తన నివాస౦పై సి.ఎ౦ నారాయణ‌ స్వామి నల్లజె౦డా ఎగురవేసి ఆ౦దోళన చేస్తున్నారు. గవర్నర్ కార్యాలయ౦ ఎదుట సి.ఎ౦ ధర్నా ఏడు రోజులుగా కొనసాగుతో౦ది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu