తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ రూల్ తొలగింపు..

ఎంసెట్‌ 2020లో 45 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజ్ నిబంధనను తొలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎంసెట్‌కు అర్హత

తెలంగాణ ఇంటర్ విద్యార్ధులకు గుడ్ న్యూస్.. ఆ రూల్ తొలగింపు..
Follow us

|

Updated on: Oct 29, 2020 | 6:39 PM

TS Eamcet 2020: ఎంసెట్‌ 2020లో 45 శాతం ఇంటర్ మార్కుల వెయిటేజ్ నిబంధనను తొలిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎంసెట్‌కు అర్హత సాధించాలంటే ఇంటర్‌లో కనీసం 45 శాతం మార్కులు రావాల్సి ఉంది. అంతేకాదు ఒకవేళ ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసి ఎంసెట్‌కు అర్హత సాధించాలి.

కరోనా వైరస్ కారణంగా సప్లిమెంటరీ పరీక్షలు రద్దు కావడం.. ఎగ్జామ్స్ లేకుండానే 35 మార్కులతో విద్యార్ధులు అందరూ పాస్ కావడం జరిగింది. దీనితో చాలామంది ఎంసెట్‌కు దూరమయ్యారు. ఈ నేపధ్యంలో ప్రభుత్వం ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజ్‌ను ఎత్తివేసింది. దీనితో, ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులందరూ ఎంసెట్ కౌన్సిలింగ్‌కు హాజరు కావచ్చు.

Also Read:

Bigg Boss 4: ఈ సీజన్‌ టాప్ 5‌లో నిలిచేది వీళ్లే..

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. రీఫండ్ సమయం పెంపు.!

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..

Latest Articles
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
ఈ ఐదువస్తువులు హనుమంతునికి సమర్పించండి అద్భుత ప్రయోజనాలు మీ సొంతం
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రాజమౌళి రాసిన లెటర్‏ను ఫ్రేమ్ కట్టించిన డైరెక్టర్..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
రూ.43 వేల కోట్లు నష్టపోయిన ముఖేష్‌ అంబానీ.. కారణం ఏంటంటే..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఈ రాశివారు అనూహ్యంగా ఒకట్రెండు శుభవార్తలు వింటారు..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు..తెలుగు రాష్ట్రాల్లో..
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
చెలరేగిన స్టార్క్.. KKR చేతిలో MI చిత్తు..ప్లే ఆఫ్ ఛాన్స్ గల్లంతు
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?