AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీకి 302 మంది, టీఎస్‌కు 192 మంది డీఎస్పీలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పోలీస్ అధికారుల తుది కేటాయింపును చేసింది.

ఏపీకి 302 మంది, టీఎస్‌కు 192 మంది డీఎస్పీలు..
Ravi Kiran
|

Updated on: Oct 28, 2020 | 9:51 PM

Share

Police Officers Allotment: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభన చట్టం ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పోలీస్ అధికారుల తుది కేటాయింపును చేసింది. ఏపీ, తెలంగాణకు నాన్ కేడర్ ఎస్పీ, అదనపు ఎస్పీ, డీఎస్పీలను కేటాయించింది. 52:48 నిష్పత్తి ప్రకారం ఈ కేటాయింపులు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ ప్రకారం ఏపీకి 16 మంది నాన్ కేడర్ ఎస్పీలు, 64 మంది అదనపు ఎస్పీలు, 302 మంది డీఎస్పీలను కేటాయించింది. తెలంగాణ‌కు 9 మంది నాన్ కేడర్ ఎస్పీలు, 49 మంది అదనపు ఎస్పీలు, 192 మంది డీఎస్పీలను కేటాయిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులను జారీ చేసింది.

Also Read:

ముంబై ఇండియన్స్‌కు షాక్.. టోర్నీ వీడనున్న హిట్‌మ్యాన్.!

మధ్యాహ్న భోజన పధకంలో మార్పులు.. ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంకు కొలువుల జాతర..

భక్తులకు శుభవార్త.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల..

రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్ బులిటెన్..

Follow Us
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
గజేంద్ర మోక్షాన్ని కళ్లకు కట్టే ఈ అరుదైన ఆలయం తెలుగు రాష్ట్రంలోనే
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. ఎంతవరకు తీసుకోవచ్చంటే..?
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
మనసు పంపే ప్రమాద సంకేతాలను గుర్తించండి
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
తెలుగులో తోప్ హీరోయిన్.. హిందీలో 100కోట్ల మూవీ చేసింది..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
వన్డేలకు టీమిండియా స్క్వాడ్‎లో ఏకంగా ఏడుగురిని పక్కన పెట్టారుగా..
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
చేపలను ఫ్రిజ్‌లో ఎన్ని రోజులు పెట్టవచ్చు? పాడవకుండా ఏం చేయాలి
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
గడ్డ పెరుగుతో టేస్టీ బ్రేక్ ఫాస్ట్.. ఇన్స్టంట్ ఎనర్జీనిచ్చే పోహా
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
డెస్క్ జాబ్ చేసే వాళ్లు చేయాల్సిన 4 ఎక్సర్‌‌సైజులు ఇవే
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
మృగశిర కార్తె స్పేషల్.. ఘుమఘుమలాడే ఫిష్ దమ్ బిర్యానీ.. ఇంట్లో ఇలా
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...
బాబోయ్.. పశువులను మేపడానికి వెళ్తే.. ఇవి...