హైదరాబాద్
Latest Hyderabad News, హైదరాబాద్

ఓపెన్ నాలలపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు.. బాలిక మృతిపై కోటి పరిహారం డిమాండ్

హైదరబాద్ నెరేడ్ మెట్ లో ప్రమాదవశాత్తూ నాలలో పడి మృతి చెందిన సుమేధ (12) ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో న్యాయవాది మామిడి వేణు మాధవ్ ఫిర్యాదు చేశారు. నగరంలో ఓపెన్ నాలలు మృత్యు కుహారాలుగా..

Latest Hyderabad News, హైదరాబాద్

అనంతపురంజిల్లా నుంచి కిసాన్ రైలు ప్రయాణం

అనంతపురంజిల్లాలోని ఉద్యానవన రైతుల మార్కెటింగ్ కష్టాలు తీర్చేందుకు ఏర్పాటు చేసిన కిసాన్ రైలు ఈ రాత్రి హస్తినకు బయలుదేరేందుకు రెడీ అవుతోంది. మొదటి కిసాన్ రైలు విజయవంతం కావడంతో అదే ఉత్సాహాంతో..

Latest Hyderabad News, హైదరాబాద్

పాతబస్తీలో డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్ట్

హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీస్ లకు చిక్కింది. చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో

Latest Hyderabad News, హైదరాబాద్

ఢిల్లీలో వైసీపీ ఎంపీల ఆగ్రహం

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో పెద్దలకు స్థలాలిచ్చారని, అక్కడ పేదలకు కూడా ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ ప్రయత్నిస్తే అడ్డుకుంటున్నారని వైసీపీ ఎంపీలు ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇళ్ల స్థలాలివ్వాలని చేస్తున్న

Latest Hyderabad News, హైదరాబాద్

చేతులెత్తి నమస్కరిస్తున్నా : ఎమ్మెల్యే రోజా

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక్క ఏపీ లోనే న్యాయస్థానాలు ఈ విధంగా గ్యాగ్ ఆర్డర్ నోటీసులు ఎందుకు ఇస్తున్నాయని వైసీపీ ఎమ్మెల్యే రోజా సందేహం వ్యక్తం చేశారు. ఇప్పటికైన కోర్టులు కళ్లు తెరచి..

Latest Hyderabad News, హైదరాబాద్

క్రికెట్‌లో రేగిన దుమారం : కత్తులు, గొడ్డళ్లతో

సరదాగా ఆడుకునే క్రికెట్..రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది.‌ ఆట పెట్టిన చిచ్చుతో ఇరు వర్గాల యువకులు పరస్పరం కత్తులు, కర్రలతో దాడి చేసుకున్నారు.

Latest Hyderabad News, హైదరాబాద్

భద్రాద్రి రోడ్డులో మందుపాతరల కలకలం

పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు ఒక్కటొక్కటే దొరుకుతుండడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కలకలం రేపుతోంది. చర్ల మండలంలోని…

Latest Hyderabad News, హైదరాబాద్

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మడకశిర సరిహద్దు చంద్రబాయి గ్రామం దగ్గర ఆగివున్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు మృతి చెందారు.

Latest Hyderabad News, హైదరాబాద్

టీడీపీ, వైసీపీ మధ్య వర్గపోరు.. కత్తులతో దాడులు

కడప జిల్లా కమలాపురంలో రెండు ప్రధాన రాజకీయ పార్టీల కార్యకర్తలు బీభత్సం సృష్టించారు. పరస్పరం కత్తులు, గడ్డపారలతో దాడులకు తెగబడి స్థానికులను బెంబేలెత్తించారు.

Latest Hyderabad News, హైదరాబాద్

సీమవాసులు ఎన్నడూ చూడని వర్షాలు.. పొంగుతున్న వాగులు..వంకలు

కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు వర్షాలు ముంచెత్తాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె, కోయిలకుంట్లలో ఎడతెరిపి లేకుండా పడ్డ వానలతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వల్లంపాడు , లింగాల, చిన్న కొప్పెర్ల ,పెద్ద కొప్పెర్ల గ్రామాల మధ్య ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులతో రాకపోకలు నిలిచిపోయాయి.

Latest Hyderabad News, హైదరాబాద్

నిధుల కోసం కేంద్రంపై పోరాటం

కరోనాతో కుదేలైపోయిన ఆర్థిక పరిస్థితిని కుదురుకునేలా చేసేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఒకవైపు స్థానికంగా ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తూనే …

Latest Hyderabad News, హైదరాబాద్

బిస్కెట్లు తినే చనిపోయారా.? ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ రిపోర్టులో తేలనుందా..?

కర్నూలు జిల్లాలో ముగ్గురు చిన్నారుల మృతి కేసుపై మిస్టరీ కొనసాగుతూనే ఉంది. నిజంగా ఆ పిల్లలు బిస్కెట్‌ తినే చనిపోయారా.. లేక మరేదైనా కారణం ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫుడ్‌ ఇన్స్‌పెక్టర్‌ అధికారులు బిస్కెట్‌ శాంపిల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని చెబుతున్న నేపథ్యంలో రిపోర్ట్స్‌లో ఏమొస్తుందన్న దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది…

Latest Hyderabad News, హైదరాబాద్

చిన్నారి సుమేధకు కన్నీటి వీడ్కోలు

చిన్నారి సుమేధ అంత్యక్రియలు ముగిశాయి. తమ గారాలపట్టి సుమేధ తమను వదిలి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. మరోవైపు ఈఘటనపై బాలిక తండ్రి అభిజిత్‌ కపూరియా హైకోర్టులో పిటిషన్‌ వేస్తానంటున్నారు.

Latest Hyderabad News, హైదరాబాద్

తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి బ్రహోత్సవాలు

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి‌. ఆలయంలో అంకురార్పణ కార్యక్రమం పూర్తయింది. ఇవాళ సాయంత్రం మీన లగ్నంలో జరిగే ధ్వజారోహణంతో స్వామివారి వాహనసేవలు కూడా ప్రారంభమవుతాయి‌.

వైరల్ న్యూస్