Motivation: సంతోషంగా ఉండాలంటే.. వెంటనే వీటిని వదిలేయాలి..

సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఏ పని చేసినా, ఎంత సంపాదించినా అంతిమ లక్ష్యం మాత్రం సంతోషమే. అయితే సంతోషం అనేది మన పక్కన వారి చేతిలో ఉంటుందని భావిస్తుంటాం. కానీ నిజమైన సంతోషం మనలోనే ఉంటుంది. మనం చేసే పనులే మన సంతోషాన్ని నిర్ణయిస్తాయి. అయితే జీవితంలో సంతోషంగా ఉండాలంటే డబ్బు ఉంటే...

Motivation: సంతోషంగా ఉండాలంటే.. వెంటనే వీటిని వదిలేయాలి..
Happy
Follow us

|

Updated on: Jul 31, 2024 | 10:25 AM

సంతోషంగా ఉండాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. ఏ పని చేసినా, ఎంత సంపాదించినా అంతిమ లక్ష్యం మాత్రం సంతోషమే. అయితే సంతోషం అనేది మన పక్కన వారి చేతిలో ఉంటుందని భావిస్తుంటాం. కానీ నిజమైన సంతోషం మనలోనే ఉంటుంది. మనం చేసే పనులే మన సంతోషాన్ని నిర్ణయిస్తాయి. అయితే జీవితంలో సంతోషంగా ఉండాలంటే డబ్బు ఉంటే చాలనే భావన చాలా మందిలో ఉంటుంది. కానీ నిజమైన సంతోషం కావాలంటే కొన్ని రకాల వాటికి దూరంగా ఉండాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* తన కోపమే తన శత్రువు అని చిన్నతనం నుంచే మనకు చెబుతుంటారు. మనిషి సంతోషాన్ని హరించే ప్రధానమైంది కోపమే. కోపం వల్ల మీ సంతోషం దూరం కావడమే కాకుండా పక్కన వారి సంతోషాన్ని కూడా మీరు హరించిన వారవుతారు. కోపంగా ఉండడం వల్ల ఒంటిరగా మిగిలిపోతారు, మీకు సమాజంలో గౌరవం లభించదు. కోపంగా ఉన్న వారితో ఎవరూ మాట్లాడ్డానికి ఇష్టపడరు. కాబట్టి సంతోషంగా ఉండాలంటే కోపం నుంచి బయటపడాల్సిందే.

* మనిషి సంతోషాన్ని దూరం చేసే వాటిలో అహంకారం కూడా ఒకటి. అహంకారం కారణంగా మనుషులు దూరం పెడుతుంటారు. ఎన్నో సమస్యలకు అహంకారమే కారణమవుతుంది ఈ లక్షణాన్ని ఎదుటి వ్యక్తులు అస్సలు ఆహ్వానించరు. అహంకారం ఉండడం వల్ల సంతోషం దూరమవుతుంది. అందుకే సంతోషంగా ఉండాలంటే కచ్చితంగా అహంకారాన్ని వదులుకోవాల్సిందే.

* అబద్ధాలు చెప్పే అలవాటు ఉన్న వారు కూడా సంతోషంగా ఉండలేరు. అబద్ధాలు చెప్పే వారిని నిత్యం ఏదో తప్పు చేశామన్న భావన వెంటాడుతుంటుంది. వీరు సంతోషంగా ఉండలేరు. అందుకే ఈ అలవాటును మార్చుకోవాలి.

* ఇతరులపై ఈర్శ్య ఉన్న వారు కూడా సంతోషంగా ఉండలేరు. పక్కనున్న వారు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వారు, ఇతరుల విజయాలను స్వీకరించలేని వారు అస్సలు సంతోషంగా ఉండరు. కాబట్టి మనకున్న ఆస్తి, అంతస్తుతో సంబంధం లేకుండా సంతోషంగా ఉండాలంటే పైన చెప్పిన లక్షణాలను వదులుకుంటేనే మంచిది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

సంతోషంగా ఉండాలంటే.. వెంటనే వీటిని వదిలేయాలి..
సంతోషంగా ఉండాలంటే.. వెంటనే వీటిని వదిలేయాలి..
అందాల కేరళకు ఆగస్టు అంటే ఎందుకు వణకు?
అందాల కేరళకు ఆగస్టు అంటే ఎందుకు వణకు?
ఆషాడ మాసశివరాత్రి రోజు ఎప్పుడువచ్చింది? ఏమి చేయాలి? ఏమి చేయకూదంటే
ఆషాడ మాసశివరాత్రి రోజు ఎప్పుడువచ్చింది? ఏమి చేయాలి? ఏమి చేయకూదంటే
బైక్‌ వెనక ఇష్టపడి రాసుకున్న ‘కొటేషన్‌’ .. దొంగల్ని పట్టించింది
బైక్‌ వెనక ఇష్టపడి రాసుకున్న ‘కొటేషన్‌’ .. దొంగల్ని పట్టించింది
మోడలింగ్‌ను వదిలి టేబుల్‌ టెన్నిస్‌లోకి ఎంట్రీ.. కట్‌చేస్తే..
మోడలింగ్‌ను వదిలి టేబుల్‌ టెన్నిస్‌లోకి ఎంట్రీ.. కట్‌చేస్తే..
చిట్టీల పేరుతో ఘరనా మోసం.. రాత్రికి రాత్రే రూ. రెండు కోట్లతో జంప్
చిట్టీల పేరుతో ఘరనా మోసం.. రాత్రికి రాత్రే రూ. రెండు కోట్లతో జంప్
దేశంలోని బ్యాంకులు మీకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేస్తాయో తెలుసా?
దేశంలోని బ్యాంకులు మీకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేస్తాయో తెలుసా?
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
పాకిస్తాన్‌లో వర్షాల, పిడుగుల కారణంగా 24 మంది మృతి..
పాకిస్తాన్‌లో వర్షాల, పిడుగుల కారణంగా 24 మంది మృతి..
నోట్ల కట్టలు మాయం చేసి వాటర్ బాటిల్స్ పెట్టారు.. చివరకు
నోట్ల కట్టలు మాయం చేసి వాటర్ బాటిల్స్ పెట్టారు.. చివరకు
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
భలే ఛాన్స్‌లే! పులస చేపలతో విందు.! ఫోటో,వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
మంచి సమయం.. బంగారంపై పెట్టుబడికి 6 మార్గాలు.! నిపుణులు మాటేంటి.?
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
బ్రహ్మంగారు చెప్పినట్టే జరుగుతోందా.? వేప చెట్టు నుంచి పాల ధార..
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
వెజ్ ఫుడ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ ఫుడ్ డెలివరీ.. ఎక్కడంటే..!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
బిస్కెట్ల గోడౌన్‌లోకి చొరబడిన ఎలుగుబంటి.. ఏం చేసిందో చూడండి.!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ.. ఎవరికి వర్తిస్తుందంటే..!
రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
రాబోయే 3 రోజులు ఏపీలో వాతావరణం. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.! ప్రపంచంలోనే హైస్పీడ్​
ఒక్క సెకనులో 2 లక్షల సినిమాలు డౌన్​ లోడ్​.! ప్రపంచంలోనే హైస్పీడ్​
1500 కిలోల భారీ చేప. క్రేన్ సాయంతో బయటకు తీసిన మత్స్యకారులు.
1500 కిలోల భారీ చేప. క్రేన్ సాయంతో బయటకు తీసిన మత్స్యకారులు.
పాము కాటుకు కొత్త మందు.! పరిష్కారం కనిపెట్టిన శాస్త్రవేత్తలు..
పాము కాటుకు కొత్త మందు.! పరిష్కారం కనిపెట్టిన శాస్త్రవేత్తలు..