Young Look: మీ ఏజ్ తగ్గి యవ్వనంగా కనిపించాలా.? అయితే ఇలా చేయండి.!
శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే.. అలాగని మాంసాహారం మంచిదికాదని కాదు.. అయితే, పూర్తిగా కాకున్నా కొద్ది రోజులైనా వేగాన్‌గా.. అంటే జంతు ఉత్పత్తులైన పాలు సహా ఎలాంటి మాంసాహారం తీసుకోకుండా ఉండటం వల్ల బోల్డన్ని ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఈ పరిశోధన ఫలితాలు బీఎంసీ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
శాకాహారం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిందే.. అలాగని మాంసాహారం మంచిదికాదని కాదు.. అయితే, పూర్తిగా కాకున్నా కొద్ది రోజులైనా వేగాన్‌గా.. అంటే జంతు ఉత్పత్తులైన పాలు సహా ఎలాంటి మాంసాహారం తీసుకోకుండా ఉండటం వల్ల బోల్డన్ని ప్రయోజనాలు ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చింది. ఈ పరిశోధన ఫలితాలు బీఎంసీ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమైంది.
బయోలాజికల్ ఏజ్‌ను తెలుసుకోవడం ద్వారా మధుమేహం, డిమెన్షియాను అర్థం చేసుకోవచ్చు. వయసు తగ్గింపు అనేది డీఎన్ఏ మిథిలేషన్ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. ఇది డీఎన్ఏకు సంబంధించిన రసాయన మోడిఫికేషన్. దీనిని ఎపిజెనెటిక్ మోడిఫికేషన్ అని పిలుస్తారు. ఇది జన్యు వ్యక్తీకరణను మారుస్తుంది కానీ డీఎన్ఏను కాదు. 21 మంది కవలలపై నిర్వహించిన ఈ అధ్యయనంలో వేగాన్ డైట్ వల్ల కలిగే మాలిక్యులర్ ప్రభావాలను పరిశోధించారు. అధ్యయనంలో పాల్గొన్న జంటల్లో సగం మందిని 8 వారాలపాటు అన్ని రకాల ఆహార పదార్థాలు శాకాహారం, మాంసాహారం తినమన్నారు. అందులో భాగంగా వారికి 170 నుంచి 225 గ్రాముల మాంసం, గుడ్డు, డెయిరీ ఉత్పత్తులు అందించారు. మిగిలిన సగం మందికి శాకాహారం అందించారు. శాకాహారం తీసుకున్న వారిలో జీవసంబంధ వయసు తగ్గినట్టు గుర్తించారు. అదే సమయంలో అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకున్న వారిలో బయోలాజికల్ ఏజ్ తగ్గిన ఛాయలు కనిపించలేదు. పూర్తి శాకాహారం తీసుకున్న వారిలో వృద్ధాప్య ఛాయలు తగ్గడంతోపాటు గుండె, హార్మోన్, కాలేయం, ఇన్‌ఫ్లమేటరీ, మెటబాలిక్ వ్యవస్థల వయసులలోనూ తగ్గుదల కనిపిస్తుందని అధ్యయనంలో తేలింది. అన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకునే వారితో పోలిస్తే సగటున వీరు రెండు కిలోల క్యాలరీ కంటెంట్ కోల్పోయినట్టు పరిశోధకులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
తెల్లవారేసరికి ఇళ్ల ముందు క్షుద్రపూజలు
లక్షల ఖర్చు లేదు.. రోడ్డుపైనే పెళ్లి.. వీడియో వైరల్!
తిరుమల గదిలో 9 అడుగుల జర్రిపోతు.. భక్తుల్లో భయం!
ప్రపంచ రికార్డు సృష్టించిన 13 రోజుల చిన్నారి
అర్థరాత్రి రోడ్డు దాటుతూ కనిపించిన వింత జీవి!
62 ఏళ్ల వయసులోనూ వర్కవుట్స్.. నీతా అంబానీ ఫిట్నెస్ రహస్యం ఇదే!
కదులుతున్న రైల్లోకి పార్శిల్ డెలివరీ.. వాటే టైమింగ్ బాస్!
అయ్యో.. ఈ భర్త కష్టం ఎవరికీ రాకూడదు!
హిట్టు కొడితే.. కోట్ల విలువ చేసే లగ్జరీ కార్ చేతిలో పడ్డట్టే..
బిగ్ బాస్ 10 - కామనర్స్ Vs సెలబ్రిటీస్ మధ్యలో మంట పెట్టిన మానస్
మహేష్ బాబు, రాజమౌళిలకు నోటీసులు..అసలేం జరిగిందంటే?
మీర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు

