గాంధీ బొమ్మను భలే గీశాడు.. ఏం టాలెంట్ రా బాబు..వీడియో వైరల్

మహాత్మ గాందీ జయంతిని పురష్కరించుకొని ఓ విద్యార్థి వేసిన మైక్రో ఆర్ట్ గాంధీ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. నంద్యాల పట్టణానికి చెందిన మురళీధర్ అర్చన దంపతుల కుమారుడు సాహిత్ గత కొంత కాలంగా కోటేష్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు.సాహిత్ గురువైన ప్రముఖ చిత్రకారుడు కోటేష్‌ను ఆదర్శంగా తీసుకొని వినూత్నమైన అలోచనతో గాంధీ చిత్రాన్ని గీశాడు.

Gandhi Art
Follow us
J Y Nagi Reddy

| Edited By: Velpula Bharath Rao

Updated on: Oct 02, 2024 | 12:24 PM

మహాత్మ గాందీ జయంతిని పురష్కరించుకొని ఓ విద్యార్థి వేసిన మైక్రో ఆర్ట్ గాంధీ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది. నంద్యాల పట్టణానికి చెందిన మురళీధర్ అర్చన దంపతుల కుమారుడు సాహిత్ గత కొంత కాలంగా కోటేష్ ఆర్ట్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు.సాహిత్ గురువైన ప్రముఖ చిత్రకారుడు కోటేష్‌ను ఆదర్శంగా తీసుకొని వినూత్నమైన అలోచనతో గాంధీ చిత్రాన్ని గీశాడు.

13 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు ఉన్న డ్రాయింగ్ షీట్ పై 3,725 చిన్న రంగు రాళ్లను క్రమంగా అతికిస్తూ ఎంతో శ్రద్దతో గాంధీ చిత్రాన్ని వేశాడు. ఈ చిత్రాన్ని వేయడానికి సుమారు 3 గంటల సమయం పట్టినట్లు చిత్రకారుడు సాహిత్ తెలిపారు.

తొమ్మిదవ తరగతి చదువుతున్న సాహిత్ చిన్నవయసులోనే ఎంతో కళాత్మకంగా వేసిన గాంధీజీ మైక్రో క్రాఫ్ట్ కళ అందరినీ  ఆకట్టుకుంటుంది. గాంధీజీ చిత్రాన్ని అద్భుతంగా వేసిన సాహిత్‌ను ప్రముఖ చిత్రకారుడు కోటేష్  అభినందించారు. చిన్న వయసులోనే ఆర్ట్ పై ఎంతో మక్కువ ఉండటం ఎంతో గొప్పవిషయం అంటూ చిత్రకారులు బాలుడిని ప్రశంసిస్తున్నారు . ప్రస్తుతం కోటేష్ వేసిన ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలుడు మాట్లాడుతున్న వీడియో..

అలాంటి మాటలను అస్సలు పట్టించుకోను.. టాలీవుడ్ హీరోయిన్

భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ జర్మన్ రాయబారి

ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం

ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?

3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో