Onion Side Effects: ఉల్లి మంచిదా? కాదా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అంతలా ఉల్లి పాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉల్లి తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే ఉల్లిపాయ రసం కూడా జుట్టు, చర్మానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఉల్లి రసం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు ఏ, బి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే ఉల్లి రసంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉల్లి రసంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా..

Onion Side Effects: ఉల్లి మంచిదా? కాదా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?
Onion
Follow us

|

Updated on: Aug 20, 2023 | 1:11 PM

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. అంతలా ఉల్లి పాయ ఆరోగ్యానికి చాలా మంచిది. ఉల్లి తినడం వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. అలాగే ఉల్లిపాయ రసం కూడా జుట్టు, చర్మానికి సంబంధించిన సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఉల్లి రసం జుట్టుకు ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్లు ఏ, బి, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం వంటి ఖనిజాలు ఉంటాయి. అలాగే ఉల్లి రసంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ఉల్లి రసంతో జుట్టు ఒత్తుగా పెరగడమే కాకుండా.. జుట్టు చిట్లిపోకుండా నిగనిగలాడేలా చేస్తుంది. అయితే ఉల్లి రసంతో ప్రయోజనాలే కాదు దుష్ప్రభావాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మరి అవేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

– ఉల్లి పాయ తింటే కొద్ది మందికి అలర్జీ వస్తుంది. అలాంటి వారు ఉల్లికి సంబంధించిన అన్ని విషయాలకు దూరంగా ఉండటమే బెటర్.

-ఉల్లి అంటే ఎలర్జీ ఉన్నవారు డైరెక్ట్ గా ఈ రసాన్ని జుట్టుకు రాకూడదు.

ఇవి కూడా చదవండి

-అలాగే నేరుగా ఉల్లి రసాన్ని చర్మానికి రాయకూడదు. దీంతో దురద, దద్దర్లు రావొచ్చు.

-షుగర్ ఉన్నవారు ఉల్లి పాయలను అతిగా తీసుకోకూడదు.

– ఉల్లి పాయ రక్త స్రావం ప్రమాదాన్ని పెంచుతుంది

-శస్త్ర చికిత్సలు చేసుకున్న అనంతరం ఉల్లికి దూరంగా ఉండటమే బెటర్.

-పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల పేగుల్లో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.

-ఉల్లిపాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది కడుపులో అసౌకర్యాన్ని పెంచుతుంది.

-గర్భిణీ స్త్రీలు కూడా పరిమిత పరిమాణంలో ఉల్లిపాయలను తినాలి.

-పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తింటే దాని ఘాటైన వాసనలు నోటికి దుర్వాసనకు కారణమవుతాయి.

-పచ్చి ఉల్లిపాయలు ఎక్కువగా తినడం వల్ల కడుపులో అసౌకర్యం, మలబద్ధకం సమస్యలు ఉంటాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎలక్ట్రిక్‌ ప్రెష‌ర్ కుక్కర్‌లో వండినఅన్నం తింటే ఏమవుతుందో తెలుసా
ఎలక్ట్రిక్‌ ప్రెష‌ర్ కుక్కర్‌లో వండినఅన్నం తింటే ఏమవుతుందో తెలుసా
రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆ బాధతోనే..
రిటైర్మెంట్ ప్రకటించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఆ బాధతోనే..
కడుపు మసాజ్‌తో చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.?
కడుపు మసాజ్‌తో చేస్తే.. ఎన్ని లాభాలో తెలుసా.?
మీరు కారు కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ఈ 7 కార్లపై భారీ తగ్గింపు
మీరు కారు కొంటున్నారా? గుడ్‌న్యూస్‌.. ఈ 7 కార్లపై భారీ తగ్గింపు
వావ్..రోటీతో మ్యాగీ.. ఇలా కూడా తయారు చేయవచ్చా..!
వావ్..రోటీతో మ్యాగీ.. ఇలా కూడా తయారు చేయవచ్చా..!
అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం
అదృశ్యమైన పారిశ్రామికవేత్త, సామాజిక కార్యకర్త ముంతాజ్ అలీ మృతదేహం
యాడ్‌పై క్లిక్‌ చేస్తే రూ. 1.16కోట్లు లాగేశారు.. జాగ్రత్త భయ్యా!
యాడ్‌పై క్లిక్‌ చేస్తే రూ. 1.16కోట్లు లాగేశారు.. జాగ్రత్త భయ్యా!
డైట్‌ సోడాలతో ఆరోగ్యానికి ముప్పు.. నిపుణులు చెబుతున్న షాకింగ్‌
డైట్‌ సోడాలతో ఆరోగ్యానికి ముప్పు.. నిపుణులు చెబుతున్న షాకింగ్‌
ఒక్కొక్కరికి రూ.లక్ష 90 వేలు.. చెక్కులు పంపిణీ చేసిన భట్టి
ఒక్కొక్కరికి రూ.లక్ష 90 వేలు.. చెక్కులు పంపిణీ చేసిన భట్టి
ఆ కుర్రాడి వాయిస్‏లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా..
ఆ కుర్రాడి వాయిస్‏లో ఏదో మ్యాజిక్ ఉందబ్బా..