Diabetes Diet: మధుమేహ సమస్య ఉందా.. ఈ కూరగాయలతో షుగర్ లెవెల్స్ అదుపులోకి…

అన్ని కూరగాయలు ఒకే విధమైన పోషక విలువలను కలిగి ఉండవు.కొన్ని కూరగాయలలో సోడియం అధికంగా ఉండవచ్చు. మరికొన్నింటిలో పొటాషియం లేదా ఇతర విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండవచ్చు. ఇక శరీరానికి విటమిన్లు, ఖనిజాలు ఎంతో అవసరం. ఎందుకంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే అన్ని పండ్లు లేదా కూరగాయలు ఆరోగ్యకరమైనవి కావు ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. అలాగే వివిధ వివిధ కూరగాయలు వేర్వేరు పోషక విలువలను కలిగి ఉంటాయి. ఈక్రమంలో మన శరీర స్థితి, ఆరోగ్య పరిస్థితులను బట్టి కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది.

Prudvi Battula

|

Updated on: Aug 20, 2023 | 7:35 AM

అన్ని పండ్లు ఒకే విధమైన పోషక విలువలను కలిగి ఉండవు.కొన్ని కూరగాయలలో సోడియం అధికంగా ఉండవచ్చు. మరికొన్నింటిలో పొటాషియం లేదా ఇతర విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉండవచ్చు. ఇక శరీరానికి విటమిన్లు, ఖనిజాలు ఎంతో అవసరం. ఎందుకంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.

1 / 6
అలాగే అన్ని పండ్లు లేదా కూరగాయలు ఆరోగ్యకరమైనవి కావు ఎందుకంటే ప్రతి ఒక్కరి శరీరం భిన్నంగా ఉంటుంది. అలాగే వివిధ వివిధ కూరగాయలు వేర్వేరు పోషక విలువలను కలిగి ఉంటాయి. ఈక్రమంలో మన శరీర స్థితి, ఆరోగ్య పరిస్థితులను బట్టి కూరగాయలను తీసుకోవాల్సి ఉంటుంది.

2 / 6
క్యాబేజీ: ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్‌లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్సులిన్ నియంత్రణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరిస్తుంది. ఇక క్యాబేజీలోని విటమిన్ కె రక్తం గడ్డకట్టడంలో సహాయపడుతుంది.

3 / 6
వంకాయ: ఇందులో ఫైబర్‌ ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే రక్తంలో కార్బోహైడ్రేట్ల శోషణ ప్రక్రియను నెమ్మదిస్తాయి. ఫలితంగా రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుతుంది.

4 / 6
బ్రోకలీ: ఈ కూరగాయలలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి కార్బోహైడ్రేట్ల శోషణ ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపుచేస్తాయి. అలాగే ఇది కడుపులోని మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తిచేస్తుంది. ఫలితంగా ప్రేగులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

5 / 6
కాలీఫ్లవర్: బ్రోకలీ మాదిరిగానే కాలీఫ్లవర్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ లెవల్స్ నియంత్రిస్తాయి. అలాగే పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తాయి. ఫలితంగా బరువు తగ్గేలా సహాయపడతాయి.

6 / 6
Follow us
సూపర్ నేచురల్స్‎తో కుర్ర హీరోలు..రియలిస్టిక్‌ కథలతో స్టార్ హీరోలు

శాంసన్, సూర్య ఔట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫ్యూచర్ స్టార్?

ఆ విషయంలో టాలీవుడ్‌ను ఫాలో అవుతున్న బాలీవుడ్.. ఎందులోనో తెలుసుకోం

'మీ క్లారిటీతో మరింత దిగజారారు'.. 90 గంటల పనిపై దీపిక మరో పోస్ట్

బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
బాలయ్యతో సినిమా కోసం హరీష్ ప్రయత్నాలు
నేడు టీటీడీ ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం.. కీలక తీర్మానాలు..!

కొత్త ఇల్లు కొన్న హీరోయిన్.. ఏకంగా రూ.100 కోట్లు.

ఊరికి ఇలాంటి వ్యక్తి ఒక్కరున్నా చాలు.. రూ.9లక్షలతో స్కూల్ కట్టాడు

దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
దెయ్యాలను దత్తత తీసుకుంటున్న నిర్మాత
ఓరీ దేవుడో.. ఈ జాలరీ పంట పండింది.. ఒకే ఒక్క చేప ఖరీదు రూ.11కోట్లు