Heart Disease: ఈ కారణాల వల్లే గుండె జబ్బులు వచ్చే అవకాశం.. పరిశోధనలలో కీలక అంశాలు..!

Heart Disease: మనిషికి వ్యాయామం అనేది ప్రతిరోజు చేసే పనిలో భాగం కావాలి. ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి...

Heart Disease: ఈ కారణాల వల్లే గుండె జబ్బులు వచ్చే అవకాశం.. పరిశోధనలలో కీలక అంశాలు..!
Follow us
Subhash Goud

|

Updated on: Jan 14, 2022 | 5:15 PM

Heart Disease: మనిషికి వ్యాయామం అనేది ప్రతిరోజు చేసే పనిలో భాగం కావాలి. ప్రతి రోజూ చేసే పనిలో శారీరక శ్రమను కూడా భాగం చేసుకోవాలి. సైకిల్‌ తొక్కడం, వాకింగ్‌ చేయాలి. స్థూలకాయం ను తగ్గించుకోవాలి. గుండె జబ్బులు రావడానికి గల కారణాలతో స్థూలకాయం ఒకటి. బర్గర్లు, పిజ్జాలు, ఫాస్ట్‌ ఫుడ్స్‌ వంటి వాటికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు వైద్య నిపుణులు. తాజా కూరగాయలు, కార్బోహైడ్రేట్లు వుండే రైస్‌, పస్తా, బ్రెడ్‌ తినాలి.

దూమపానం మానేయాలి:

ధూమపానం ఆరోగ్యానికి హానికరమైనది. ధూమపానం మానివేస్తే జీవించడానికి ఒక అడుగు ముందుకు ఎక్కువ వేయవచ్చు. యోగ రక్తపోటు తగ్గించడం, కొలెస్ట్రాల్‌ స్థాయిలు తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఒత్తిడి , ఆందోళనలను తగ్గించడానికి సహాయపడుతుంది.

గుండెజబ్బులు రావడానికి గల కారణాలు ఏమిటి ?

గుండె రక్తనాళాల జబ్బులు ఎక్కువగా పురుషుల్లోనూ, మెనోపాజ్‌ వయసులోని స్త్రీలలోనూ వస్తాయి. పొగతాగేవారిలో ఈ జబ్బు చాలా ఎక్కువగా వస్తుంది. పొగలో ఉండే నికోటిన్‌, రక్తనాళాలను సంకోచించేటట్లు చేస్తుంది. ఇవి రక్తనాళాలలో రక్తం గడ్డకట్టేటట్లు కూడా చేస్తుంది. ఎక్కువ శారీరక శ్రమలేని వ్యక్తుల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం ఎక్కువగా ఉండటం వల్ల వారిలో ఈ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. అధిక బరువు వున్నవారిలో కూడా ఈ జబ్బు వచ్చే అవకాశాలు ఎక్కువ. మధుమేహవ్యాధి గుండె , రక్తనాళాలను దెబ్బతినేటట్లు చేయడం వల్ల కూడా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా అధికం. అధిక చక్కెర, మాంసాహారం, వెన్న, నూనెలు వంటి కొవ్వు పదార్ధాలు గుండె జబ్బులు రావడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. కొవ్వు పదార్ధాలలో ముఖ్యంగా కొబ్బరినూనె, డాల్డా, నెయ్యి, మార్జరిన్‌ ఎక్కువగా ఈ వ్యాధులను కలిగిస్తాయి.

ఇవి కూడా చదవండి:

LIC Adharshila Plan: ఆధార్‌ కార్డు ఉన్న ప్రతి మహిళకు అదిరిపోయే బెనిఫిట్‌.. ఈ స్కీమ్‌లో చేరితే లక్షల్లో ఎంతో ప్రయోజనం

Online Jewellery Order: మీరు ఆన్‌లైన్‌లో నగలను ఆర్డర్‌ చేస్తున్నారా..? ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోండి..!

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!