Health Tips: ఇది మీ ఆరోగ్యానికి దివ్యౌషదం.. ఈ మిశ్రమాన్ని పరగడుపునే తీసుకుంటే అద్భుత ఫలితాలు..

వీటిని కలిపి తీసుకోవడం వల్ల జ్వరం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదీ కాకుండా..

Health Tips: ఇది మీ ఆరోగ్యానికి దివ్యౌషదం.. ఈ మిశ్రమాన్ని పరగడుపునే తీసుకుంటే అద్భుత ఫలితాలు..
Garlic And Honey
Follow us

|

Updated on: Sep 19, 2022 | 2:43 PM

Health Tips:వెల్లుల్లి, తేనెలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. తేనె,వెల్లుల్లిని కలిపి తీసుకోవడం వల్ల అనేక సమస్యలు నయమవుతాయి. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫెక్టివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జ్వరం, వైరల్ ఇన్‌ఫెక్షన్లు, జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదీ కాకుండా వెల్లుల్లిలో అల్లిసిన్, ఫైబర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది బరువు పెరగడాన్ని కూడా నియంత్రిస్తుంది. అందుకే ఊబకాయంతో బాధపడేవారికి ఈ రెండూ దివ్య ఔషధం లాంటివని నిపుణులు అంటున్నారు. వీటిని రోజూ తీసుకోవడం వల్ల అనేక సమస్యలు నయమవుతాయని చెబుతున్నారు. వెల్లుల్లిని తేనెలో కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:

బరువు తగ్గించుకోవచ్చు.. వెల్లుల్లిని తేనెలో కలిపి తింటే శరీరంలోని అధిక కొవ్వు తగ్గుతుంది. ఇది పెరుగుతున్న ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పక తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవాలి.

జలుబు నుండి ఉపశమనం… తేనె, వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు సమస్య తగ్గుతుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు గొంతు వాపు, నొప్పిని తగ్గిస్తాయి. దీంతో నొప్పి, కఫం వంటి సమస్యలు తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది… వెల్లుల్లి, తేనె మిశ్రమాన్ని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. దీని వినియోగం గుండె ధమనులలో పేరుకుపోయిన కొవ్వును తొలగిస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

కడుపు సమస్యల నుండి ఉపశమనం… వెల్లుల్లి – తేనె మిశ్రమం కడుపు సంబంధిత రుగ్మతలను తొలగిస్తుంది. ఇది జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. మీరు కడుపు ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుంటే మీ ఆహారంలో వెల్లుల్లి, తేనెను తీసుకోండి. వెల్లుల్లి-తేనె మిశ్రమం అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
'గ్లామర్‌ షో ఓకే.! కాని లిప్ కిస్ వద్దన్నారు మా నాన్న..!' వీడియో.
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
అక్కే అన్నింటా తోడుగా.! వారసురాలితో ఇంటికి చేరుకున్న మనోజ్, మౌనిక
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..
హీరో అతనే .. విలనూ అతనే.! కంగువ నుంచి బిగ్ అప్డేట్..