Tamil Nadu: ఫుల్లుగా తాగాడు.. స్నేహితుడిని ఆటోతో ఢీకొట్టాడు.. అక్కడికక్కడే..

ఆ తర్వాత శరవణన్‌ అక్కడే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న మారిముత్తు అది గమనించలేదు..ఆటోను శరవణన్‌ పైకి ఎక్కించడంతో ఘటనా స్థలంలోనే శరవణన్‌ మృతిచెందాడు.

Tamil Nadu: ఫుల్లుగా తాగాడు.. స్నేహితుడిని ఆటోతో ఢీకొట్టాడు.. అక్కడికక్కడే..
Accident
Follow us

|

Updated on: Sep 18, 2022 | 9:41 PM

Tamil Nadu: చెన్నైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్నేహితుడిపై ఆటో ఎక్కించాడు. దాంతో అతడు అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. ఈ దారుణ ఘటన కరూర్‌ జిల్లా తోగైమలై సమీపంలో చోటు చేసుకుంది. కన్నైకలై పంచాయతీ సుక్కాంపట్టికి చెందిన శరవణన్‌ లోడు ఆటోలో దుకాణాలకు నీళ్లను సప్లై చేస్తున్నాడు. అతని స్నేహితుడు పుట్టూర్‌ పంచాయతీకి చెందిన వెంకటతాంపట్టికి చెందిన కుమరిముత్తు. ఇతను ఆ ప్రాంతంలో సెలూన్‌ నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరూ కలిసి సుక్కాంపట్టి, కులందైపట్టికి మధ్య ఉన్న అటవీ ప్రాంతానికి వెళ్లి అక్కడ మద్యం తాగారు.

ఆ తర్వాత శరవణన్‌ అక్కడే నిద్రపోయాడు. మద్యం మత్తులో ఉన్న మారిముత్తు అది గమనించలేదు..ఆటోను శరవణన్‌ పైకి ఎక్కించడంతో ఘటనా స్థలంలోనే శరవణన్‌ మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శరవణన్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి మారిముత్తుని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
కాక రేపుతున్న ఉత్తరాంధ్ర రాజకీయాలు.. సీఎం రమేష్ వర్సెస్ వైవీ
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?