Prawns Benefits: రొయ్యల్ని బాగా ఇష్టంగా తింటున్నారా?.. ఎలాంటి రొయ్యలు తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది?

నాన్ వెజ్ ప్రియులు బాగా ఇష్టంగా తినే ఆహారాల్లో రొయ్యలు (Prawns) కూడా ఒకటి. ఇది చాలా బలవర్థకమైన ఆహారం. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రొయ్యలతో ఒక్కటేంటి.. చర్మ సమస్యలకు, చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో, మతిమరుపును దారి చేరకుండా చూడటంలో బాగా పని చేస్తుంది. మరి నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా? అంటే.. శృతి మించనంతవరకూ ఏదైనా ఆరోగ్యానికి..

Prawns Benefits:  రొయ్యల్ని బాగా ఇష్టంగా తింటున్నారా?.. ఎలాంటి రొయ్యలు తింటే గుండె ఆరోగ్యం బాగుంటుంది?
Prawns
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Sep 01, 2023 | 10:00 AM

నాన్ వెజ్ ప్రియులు బాగా ఇష్టంగా తినే ఆహారాల్లో రొయ్యలు (Prawns) కూడా ఒకటి. ఇది చాలా బలవర్థకమైన ఆహారం. ఇందులో ఉండే సెలీనియం క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రొయ్యలతో ఒక్కటేంటి.. చర్మ సమస్యలకు, చెడు కొలెస్ట్రాల్ ని తొలగించడంలో, మతిమరుపును దారి చేరకుండా చూడటంలో బాగా పని చేస్తుంది. మరి నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి మంచిదా ? కాదా? అంటే.. శృతి మించనంతవరకూ ఏదైనా ఆరోగ్యానికి మంచిదే. ఈ మధ్యకాలంలో.. నిండా 30 ఏళ్లైనా నిండకుండానే చాలా మంది యువత.. గుండెపోటుకు గురై మరణించారు. రొయ్యలు తింటే గుండె ఆరోగ్యం మెరుగు పడుతుందన్న విషయం మీకు తెలుసా.. ఇంకా రొయ్యలలో ఏమేం ఉంటాయో తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యానికి చాలా మంచిది:

రొయ్యలు తింటే గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక బరువుని తగ్గించడంలో ఇవి బాగా పనిచేస్తాయి. రొయ్యలలోని ప్రొటీన్స్ కండరాల నిర్మాణానికి, కొత్త కణ జాలం ఏర్పాటుకు ఉపయోగపడతాయి. హార్మోన్ల సమస్యలు ఉన్నవారు.. రొయ్యలు తరచూ తింటే జీవక్రియలు సరిగ్గా జరుగుతూ.. హార్మోన్ల సమస్య తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

అధిక బరువును తగ్గిస్తుంది:

అధిక బరువుని తగ్గించడంలో కూడా రొయ్యలు బాగా పనిచేస్తాయి. వీటిలో ఉండే విటమిన్ బి12 జ్ఞాపకశక్తిని పెంచుతుంది. విటమిన్ సి చర్మాన్ని సంరక్షిస్తుంది. చర్మసౌందర్యానికి మేలు చేస్తుంది.

రక్త హీనత సమస్య ఉండదు:

రక్తహీనత సమస్యను కూడా తగ్గిస్తాయి. ఈ సమస్య ఉన్నవారు రెగ్యులర్ గా తింటూ ఉండాలి. అలాగే సెలీనియం క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో సహాయపడుతుంది.

అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి:

30 ఏళ్లు దాటిన వారు రెగ్యులర్ గా రొయ్యల్ని తింటే.. అనారోగ్య సమస్యలు దూరమవుతాయని ఆహార నిపుణులు, పరిశోధనలు చెబుతున్నాయి.

పైన పేర్కొన్న ఉపయోగాలన్నీ సముద్రపు రొయ్యల ద్వారా లభిస్తాయి. వాటిలో గాజు రొయ్యలు, చాకు రొయ్యలు అని రకాలు కూడా ఉంటాయి. వనామీ అంటే.. చెరువులలో పండించిన రొయ్యలు తింటే.. అనారోగ్యమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. అలాగే రొయ్యలను బాగా క్లీన్ చేసుకుని తినాలి. లేదంటో అనారోగ్య సమస్యలు వస్తాయి.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
సీఎం రేవంత్ భారీ కటౌట్..క్రేన్ ఎక్కి పాలాభిషేకం..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ఫస్ట్ రోజే రూ.270 కోట్లా.? అల్లు అర్జున్ ఆ మజాకా.! రికార్డ్స్..
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
ట్రంప్ విగ్రహానికి పాలాభిషేకం | పొయిన స్కూటీ దొరికిందని ఎక్కెక్కి
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
వెంకన్న దర్శనానికి టీటీడీ కొత్త ప్లాన్ ఏంటి.? భక్తుల మీద ఫోకస్.?
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
కొర్రలా.. అని తీసిపారేయకండి.. వీటిగురించి తెలిస్తే అస్సలు వదలరు.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
శ్రీకాళహస్తిలో టెన్షన్.. లేడీ అఘోరీ ఆత్మహత్యాయత్నం.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బీఎస్‌ఎన్‌ఎల్‌ రీచార్జ్‌ ప్లాన్‌.. జియో, ఎయిర్‌టెల్‌లో కంగారు.!
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది.! ఎందుకు అనుకుంటున్నారా.?
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
ఆటో వస్తుందని ఆశపడితే ప్రాణమే పోయింది.! బాంబు పెట్టెపై కూర్చున్న
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి
చేతులు,కాళ్లలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే అలర్టవ్వండి