Aloe Vera Juice Benefits and Side Effects: పరగడుపునే కలబంద రసం తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

ఆరోగ్యంగా ఉండేందుకు అనేక పద్ధతులను అవలంబిస్తుంటాం. హెల్దీ లైఫ్ స్టైల్ కోసం చాలా మంది గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటివి తాగుతుంటారు. కొందరు నేచురల్ గా ఉండే కొన్ని కషాయాలను తాగుతుంటారు. వాటిలో ఒకటి కలబంద రసం. శారీరక , మానసిక సమస్యలకు కలబంద రసం బాగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. కలబంద రసం తాగడమే కాదు.. దాని జెల్ ను జుట్టు, ముఖం, చర్మ సౌందర్యానికి కూడా వాడుతారు. కలబంద రసం తాగడం ఆరోగ్యానికి..

Aloe Vera Juice Benefits and Side Effects:  పరగడుపునే కలబంద రసం తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?
Aloe Vera
Follow us

|

Updated on: Aug 31, 2023 | 12:18 PM

ఆరోగ్యంగా ఉండేందుకు అనేక పద్ధతులను అవలంబిస్తుంటాం. హెల్దీ లైఫ్ స్టైల్ కోసం చాలా మంది గ్రీన్ టీ, హెర్బల్ టీ వంటివి తాగుతుంటారు. కొందరు నేచురల్ గా ఉండే కొన్ని కషాయాలను తాగుతుంటారు. వాటిలో ఒకటి కలబంద రసం. శారీరక , మానసిక సమస్యలకు కలబంద రసం బాగా పని చేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. కలబంద రసం తాగడమే కాదు.. దాని జెల్ ను జుట్టు, ముఖం, చర్మ సౌందర్యానికి కూడా వాడుతారు. కలబంద రసం తాగడం ఆరోగ్యానికి ఎంతవరకూ మంచిది? ఎవరెవరు ఈ రసాన్ని తాగకూడదో తెలుసుకుందాం.

పోషకాలు మెండుగా ఉంటాయి:

కలబందరసం పరగడుపునే తాగితే చాలా మంచిదని పెద్దలు, ఆయుర్వేద నిపుణులు చెబుతుంటారు. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. విటమిన్లు ఎ,సి,ఈ, బి-కాంప్లెక్స్ తో పాటు కాల్షియం, మెగ్నీషియం, జింక్, పొటాషియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ఖాళీ కడుపుతో కలబందరసం తాగితే ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి.

ఇవి కూడా చదవండి

జీర్ణ వ్యవస్థకు మంచిది:

పరగడుపునే కలబందరసం తాగడం.. జీర్ణ వ్యవస్థకు చాలా మంది. ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. కలబంద మొక్క రక్తంలో చక్కెర, కొవ్వును నియంత్రించే అవసరమైన ఎంజైమ్ లను కలిగి ఉంటుంది. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, కడుపుబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణాశయాంతర సమస్యలను నివారిస్తుంది.

కడుపులోని వ్యర్థాలను బయటకు పంపుతుంది:

శరీరాన్ని డిటాక్స్ గా ఉంచుతుంది. సహజంగా పొట్ట శుభ్రమవుతుంది. కడుపులోని వ్యర్థాలను బయటకు పంపి.. కాలేయాన్ని కూడా శుభ్రంగా ఉంచుతుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.

కలబంద రసం సైడ్ ఎఫెక్ట్:

పొటాషియం లోపం: పరగడుపున కలబంద రసం తాగితే అంతా మంచే జరుగుతుందా అంటే కాదు. కలబంద రసాన్ని అతిగా తాగితే.. శరీరంలో పొటాషియం లోపం ఏర్పడి.. గుండె వేగంగా కొట్టుకుంటుంది లేదా ఆగిపోతుంది. ముఖ్యంగా చలికాలంలో కలబంద రసాన్ని ఎక్కువగా తీసుకోకూడదు.

గర్భిణీ స్త్రీలు తాగకూడదు: గర్భిణీ స్త్రీలు, బాలింతలు కలబంద రసం తాగకూడదు. గర్భవతులు ఈ రసం తాగితే అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం ఆ కుటుంబాన్నే బలి తీసుకుంది.. కన్నీటి గాధ
ఆన్‌లైన్ బెట్టింగ్ భూతం ఆ కుటుంబాన్నే బలి తీసుకుంది.. కన్నీటి గాధ
'ఖడ్గం' మూవీలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
'ఖడ్గం' మూవీలో కనిపించిన ఈ హీరోయిన్ గుర్తుందా..?
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ దుమారం.. దుష్ప్రచారమంటున్న టీటీడీ
తిరుమల అన్న ప్రసాదంలో జెర్రీ దుమారం.. దుష్ప్రచారమంటున్న టీటీడీ
దొంగిలించిన కారు నడుపుతూ పట్టుబడ్డ 10ఏళ్ల బాలుడు.. నిజం తెలిసి
దొంగిలించిన కారు నడుపుతూ పట్టుబడ్డ 10ఏళ్ల బాలుడు.. నిజం తెలిసి
ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ..
ఊహించిని ట్విస్టులతో మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ..
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్‌.. ఇకపై 'షార్ట్స్‌' నిడివి..
యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్‌.. ఇకపై 'షార్ట్స్‌' నిడివి..
పల్టీ కొట్టి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా..20 మందికి గాయాలు
పల్టీ కొట్టి ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా..20 మందికి గాయాలు
విపరీతమైన అందమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది..
విపరీతమైన అందమే ఆమెకు అవకాశాలు లేకుండా చేసింది..
గట్టు దాటాడా.. ఇక్కడే ఉన్నాడా..? యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ..
గట్టు దాటాడా.. ఇక్కడే ఉన్నాడా..? యూట్యూబర్ హర్షసాయి ఎక్కడ..
డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటి? మీకు ఇలాంటి కాల్స్‌ వస్తే జాగ్రత్త!
డిజిటల్‌ అరెస్ట్‌ అంటే ఏంటి? మీకు ఇలాంటి కాల్స్‌ వస్తే జాగ్రత్త!
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..