Health Tips for immunity Boost: అసలే కరోనా సెకండ్ వేవ్.. రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి.. ఎందుకంటే..

Boost immunity: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో అందరూ జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచింది. ఎప్పటికప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తినడం,

|

Updated on: Apr 23, 2021 | 5:10 PM

Boost immunity: దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో అందరూ జాగ్రత్త చర్యలు తీసుకోవడం మంచింది. ఎప్పటికప్పుడు రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తినడం, పలు పద్దతులు పాటించడం ఉత్తమం అంటున్నారు నిపుణులు. లేకపోతే అనారోగ్యం బారిన పడతారని హెచ్చరిస్తున్నారు.

1 / 6
వేసవికాలం కావున శరీరం డీహైడ్రేషన్‌కి గురికాకుండా నీరు బాగా తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల బాడీలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు జ్యూసులు, సిట్రస్ ఫ్రూట్స్, కొబ్బరి నీళ్లు కూడా తీసుకోవడం మంచిది.

2 / 6
Boost Immunity

Boost Immunity

3 / 6
రెగ్యులర్‌గా తాజా కూరగాయలు, పండ్లను తీసుకోవడం మంచిది. వీటితోపాటు బ్రోకలీ, పాలకూర, పుట్టగొడుగులు, టమాటాలు వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి ఎనర్జీ వస్తుంది. ఆహార పదార్ధాలలో అల్లం, ఉసిరి, పసుపు, వెల్లుల్లి, తులసి ఆకులు, నల్ల జీలకర్రను కలిపి తీసుకోవడం మంచిది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

4 / 6
ముఖ్యంగా ప్రతిరోజు కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తున్నారు. తక్కువ నిద్ర పోవడం వల్ల టెన్షన్, అసంతృప్తి లాంటివి పెరిగిపోయి నిరసంగా మారుతారు. కావున సరైన నిద్రపోవడం చాలా ముఖ్యం.

5 / 6
Coronavirus.

Coronavirus.

6 / 6
Follow us
ఇకపై హెల్మెట్ లేకుండా దొరికితే దబిది దిబిదే.!

శుభలేఖ రూ.11 లక్షలు !! ఈ ఖర్చుతో 2 పెళ్లిళ్లు చెయ్యచ్చు

రైల్లో టాయిలెట్‌ బాగోలేదా ?? కేసు పెట్టండి.. పరిహారం పొందండి

తవ్వకాలు జరుపుతుండగా బయటపడ్డ నల్లటి ఆకారం.. ఏంటని చూడగా

సంచలనం.. అమెరికా ప్రెసెండెంట్ ఎవరో చెప్పేసిన హిప్పో.. వీడియో

వైట్ హౌస్‌ను కట్టించిన అధ్యక్షుడు అందులో ఎందుకు ఉండలేదు?

ఆఖరి టెస్టులో కోహ్లీని బౌల్డ్ చేసిన స్పిన్నర్‌పై నిషేధం ముప్పు..!

ఇల్లు శుభ్రం చేస్తుండగా దొరికిన ప్లాస్టిక్‌ కవర్‌.. తెరిచి చూడగా

గుమ్మడి కాయతో గుండె జబ్బులు పరార్.. ఇంకా ఎన్నో!

ఓటీటీలోకి వేట్టయాన్‌.. స్ట్రీమింగ్‌ ఎప్పట్నుంచి అంటే !!