Varun Tej: మెగా ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌.. ‘గని’కి మాట సాయం చేస్తోన్న మెగా పవర్‌ స్టార్‌..

Varun Tej: వరుణ్‌ తేజ్ హీరోగా 'గని' అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పై సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే..

Varun Tej: మెగా ఫ్యాన్స్‌కు డబుల్‌ ట్రీట్‌.. 'గని'కి మాట సాయం చేస్తోన్న మెగా పవర్‌ స్టార్‌..
Ghani Movie Teaser
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 15, 2021 | 7:55 AM

Varun Tej: వరుణ్‌ తేజ్ హీరోగా ‘గని’ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పై సిద్దు ముద్ద, అల్లు బాబీలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కనుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విడుదలైన ఫస్ట్‌లుక్‌తో పాటు సినిమాలోని పాత్రలను పరియం చేస్తూ విడుదల చేస్తోన్న పోస్టర్‌లు ‘గని’పై ఆసక్తిని పెంచుతున్నాయి. దీంతో మెగా ఫ్యాన్స్‌ ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుదలుతుందా అని ఎదురు చూస్తున్నారు. ఇక చిత్రానికి సంబంధించి తొలి టీజర్‌ను విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతున్నప్పటికీ ఎలాంటి అప్‌డేట్‌ రాకపోవడంతో టీజర్‌ను విడుదల చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు (సోమవారం) ఉదయం 11:08 గంటలకు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇక్కడే మేకర్స్‌ మెగా ఫ్యాన్స్‌ కోసం డబుల్‌ ట్రీట్‌ ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ టీజర్‌కు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ అందిస్తుండడం విశేషం. దీంతో ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. తమ్ముడికి అన్న మాట సాయం చేస్తుండడంతో అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 3న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. మరి ఈ సినిమా వరుణ్‌ తేజ్‌ కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

Also Read: Bigg Boss 5 Telugu: అనుకుందే జరిగింది.. ఎలిమినేట్‌ అయ్యింది జెస్సీనే.. ఫైనల్‌కు వచ్చేది ఎవరో చెప్పకనే చెప్పాడుగా..

Viral Photos: ఆ గ్రామంలో అందరూ కవల పిల్లలే..! శాస్త్రవేత్తలకు కూడా ఈ మిస్టరీ అంతుబట్టడం లేదు..?

Gujarat Man: యూట్యూబ్ వీడియోలు చూసి డ్రగ్స్ తయారుచేస్తున్న యువకుడు.. ఆఫీసునే ల్యాబ్ గా మార్చిన వైనం.. ఎక్కడంటే..

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..