Viral Photos: ఆ గ్రామంలో అందరూ కవల పిల్లలే..! శాస్త్రవేత్తలకు కూడా ఈ మిస్టరీ అంతుబట్టడం లేదు..?
Viral Photos: కవల పిల్లలు ఎప్పుడూ జనంలో సెంట్రాప్ అట్రాక్షన్. ఎందుకంటే కవలలుగా జన్మించడం అరుదైన విషయం. ఇది అందరిలో జరుగదు.
Updated on: Nov 15, 2021 | 6:09 AM

కవల పిల్లలు ఎప్పుడూ జనంలో సెంట్రాప్ అట్రాక్షన్. ఎందుకంటే కవలలుగా జన్మించడం అరుదైన విషయం. ఇది అందరిలో జరుగదు. అయితే ప్రతి మూడో ఇంట్లో కవలలు నివసించే ద్వీపం ప్రపంచంలోనే ఉంది.
1 / 5

అవును మీరు చదివింది నిజమే. ఫిలిప్పీన్స్ (అలబాట్) ద్వీపంలో ఉన్న ఈ గ్రామం పేరు ఫిషింగ్. ఈ గ్రామం ప్రపంచవ్యాప్తంగా సహజ అందాలకు ప్రసిద్ధి చెందింది. అయితే మరో విషయం ఉంది. ఇక్కడ కవలల జనాభా ఎక్కువ.
2 / 5

ఆంగ్ల వెబ్సైట్ ది సన్ నివేదిక ప్రకారం.. ఈ గ్రామంలో 15,000 మంది జనాభా ఉన్నారు. అందులో దాదాపు 100 జతల కవలలు ఉన్నారు.
3 / 5

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ గ్రామంలో చాలా మంది కవలలు నివసిస్తున్నారని ఎవ్వరికీ తెలియదు.
4 / 5

స్థానిక ప్రజల అభిప్రాయం ప్రకారం ఇక్కడి మహిళలు తమ సంతానోత్పత్తిని పెంచుకోవడానికి ప్రత్యేకమైన ఔషధాలను ఉపయోగించారు.
5 / 5
Related Photo Gallery

ముంబై ప్లేయింగ్ 11లో ఆంధ్రా కుర్రాడు.. అసలెవరీ సత్యనారయణ రాజు?

ఈ రాశులకే గురువు అనుగ్రహం.. వారి దశ తిరిగిపోవడం ఖాయం..!

18 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే 'హిట్‌మ్యాన్' చెత్త రికార్డ్..

జిమ్‌లో తెగ కష్టపడిపోతున్న హీరోయిన్..

మరో నాలుగు రోజుల్లో కొత్త బుల్లెట్ బండి లాంచ్..!

ఈ సుకుమారిలో ఐస్కాంతం దాగి ఉంది.. కుర్రాళ్లను ఇట్టే లాగేస్తుంది..

ఈ కాంత పాదాలు తాకి రాళ్లు రత్నాలు అవుతాయి.. చార్మింగ్ ప్రియాంక..

40 ఏళ్ల వయసులో ఈ అరాచకమేంటీ మేడమ్..

భారతదేశంలో అత్యంత చౌకైన, అత్యధిక మైలేజ్ ఇచ్చే కారు ఏదో తెలుసా?

బంగాళాదుంపలు తెగ తింటున్నారా ? ఆలూ అతిగా తింటే యమ డేంజర్ రా నాయన
భార్య అనుకోకుండా చేసే ఈ పనులు భర్తకు కష్టాలు తెస్తాయి..!

CSK vs MI Match Report: ముంబైను చిత్తు చేసిన చెన్నై..

ఈ డ్రింక్స్ ని తాగి చూడండి..! కొలెస్ట్రాల్ దానంతట అదే తగ్గిపోతుం

గుమ్మడికాయ గింజలతో ప్రయోజనాలు ఎన్నో.. మిస్సవ్వకండి..!

రోజుకి ఒక అరటిపండు తింటే ఎన్ని లాభాలో తెలుసా..?

ఖర్జూరం పండును ఎండాకాలం తింటే ఏమవుతుంది..

మీకు మంచి IQ ఉంటె ఈ పజిల్ ని కనిపెట్టండి చూద్దాం..!

బ్రేక్ ఫాస్ట్ మానేస్తున్నారా.. మీ గుండె జాగ్రత్త..

గాడిద పాలతో ఊహించని లాభాలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

సుశాంత్ ఆత్మహత్య కేసులో నిర్దోషిగా రియా.. మళ్లీ కొత్త జీవితం..

ఎండతాపాన్ని తట్టుకోలేకపోయిన పాము..పాపం ఇలా..వీడియో

మహానగరానికి ముంచుకొచ్చిన ముప్పు..వీడియో

బ్రో.. నీ ఐడియా సూపర్..వీడియో

వేసవిలో కీరదోస జ్యూస్‌తో శరీరంలో మార్పులు వీడియో

నడి సముద్రంలో తప్పిపోయిన మత్స్యకారుడు 95 రోజుల తర్వాత.. వీడియో

ట్రంప్ Vs బైడెన్.. అసలు ఏమిటీ ఆటో పెన్ వీడియో

ఆత్మరక్షణలో పోలీసులు-పులికి మధ్య పోరాటం..చివరకి వీడియో

అతనంటే పాములకు ఎందుకంత పగ..వెంటాడి మరీ వీడియో

మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

బ్యాక్ టు ఆఫీస్.. ఆ ఉద్యోగులకు ‘బొద్దింక’ల స్వాగతం వీడియో
