AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress: తస్సాదియ్యా.. సొంతంగా ప్రైవేట్ విమానం కొన్న సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..

చేసేది సీరియల్స్.. కానీ స్టార్ హీరోయిన్లకు మించిన క్రేజ్. అందం, అభినయంతో బుల్లితెరపై తనదైన ముద్ర వేసింది. ఇన్నాళ్లు తమిళం, తెలుగులో పలు సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన ఈ అమ్మడు.. ఇప్పుడు సొంతంగా విమానం కొనేసింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? అయితే వివరాలు తెలుసుకోవాల్సిందే.

Serial Actress: తస్సాదియ్యా.. సొంతంగా ప్రైవేట్ విమానం కొన్న సీరియల్ బ్యూటీ.. ఎవరంటే..
Actress Ayesha
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2025 | 4:45 PM

Share

ప్రస్తుతం స్టార్ హీరోయిన్లతోపాటు సీరియల్ బ్యూటీలకు సైతం విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. పలు సీరియల్స్ చేస్తూ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కొందరు ముద్దుగుమ్మలకు నెట్టింట ఓ రేంజ్ క్రేజ్ ఉంది. తక్కువ సమయంలోనే బుల్లితెరపై తమదైన ముద్ర వేసిన భామలు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ హీరోయిన్ మాత్రం ఏకంగా సొంతంగా ప్రైవేట్ జెట్ కొనుగోలు చేసింది. ఇక ఇప్పుడు ఇదే విషయం నెట్టింట హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆ సీరియల్ బ్యూటీ ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా.. ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సీరియల్ అమ్మడి పేరు ఆయేషా. తమిళం, తెలుగు సినీప్రియులకు సుపరిచితమైన పేరు.

ఇన్నాళ్లు సీరియల్స్ చేసిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటుంది. సీరియల్స్ ద్వారా ఫేమస్ అయిన ఆయేషా.. ఇటీవల హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో రూపొందిస్తున్న లాయర్ చిత్రంలో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతోపాటు తమిళంలో వచ్చే సూపర్ క్వీన్ షోలో పాల్గొంటుంది. అయితే కేవలం తమిళంలోనే కాదు.. ఆయేషా తెలుగు ప్రేక్షకులకు సైతం సుపరిచితమే. గతంలో సావిత్రమ్మ గారి కొడుకు సీరియల్ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా తెలుగులో సీరియల్స్ చేయడం లేదు ఆయేషా. కానీ తమిళంలో వరుస సీరియల్స్, సినిమాలతో బిజీగా ఉంటుంది. మరోవైపు నెట్టింట కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంటుంది. తాజాగా ఓ ప్రైవేట్ జెట్ లో కూర్చుని ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేయడంతో.. ఆయేషా నిజంగానే ఫ్లైట్ కొన్నారా అని ప్రశ్నలు కురిపిస్తున్నారు నెటిజన్స్. అయితే ఈ విషయంలో ఇంతవరకు క్లారిటీ రాలేదు.

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..

పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
పొగాకు అలవాటు లేకపోయినా.. వీరికి నోటి క్యాన్సర్ పక్కా!
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
నావికా స్థావరానికి.. చైనా జీపీఎస్ ట్రాకర్‌ ఉన్న గూఢాచార పక్షి
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
సినిమాలు హిట్టు.. అయినా సర్జరీ కోసం బలవంతం చేశారు..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
ఈ వాస్తు సూత్రాలు పాటించారంటే.. మీ జీతానికి రెక్కలు వచ్చినట్టే..
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
హైవేపై 100కి.మీ స్పీడ్‌లో ఉన్న కారు బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయా?ఎలా?
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?