AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సినిమాలన్నీ హిట్టు.. కోట్ల ఆస్తి ఉన్నా అద్దె ఇంట్లోకి మారిన స్టార్ హీరో.. ఎందుకంటే..

సౌత్ ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న హీరోలలో అతడు ఒకరు. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తక్కువ సమయంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటివరకు అతడి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. కోట్ల ఆస్తి ఉన్నా ఇప్పుడు అద్దె ఇంట్లోకి మారాడు.

Tollywood: సినిమాలన్నీ హిట్టు.. కోట్ల ఆస్తి ఉన్నా అద్దె ఇంట్లోకి మారిన స్టార్ హీరో.. ఎందుకంటే..
Sivakarthikeyan
Rajitha Chanti
|

Updated on: Jul 19, 2025 | 4:25 PM

Share

దక్షిణాది సినీరంగంలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అతడు. ఓ సాధారణ కుర్రాడు.. నటనపై ఆసక్తితో సినిమావైపు అడుగులు వేశారు. యాంకర్ గా బుల్లితెరపై కెరీర్ స్టార్ట్ చేసిన అతడు.. ఆ తర్వాత పలు సీరియల్స్ చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు అందుకుంటూ హీరోగా మారాడు. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక డిమాండ్ ఉన్న హీరోలలో ఒకరిగా మారారు. ఇప్పటివరకు అతడు చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్టు. అయినప్పిటికీ కోట్ల ఆస్తి ఉన్న ఈ హీరో ఇప్పుడు అద్దె ఇంట్లోకి మారినట్లు తెలుస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు.. ? ఎందుకు అద్దె ఇంట్లోకి మారాడు ? అనే విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరో మరెవరో కాదు.. కోలీవుడ్ యంగ్ హీరో శివకార్తికేయన్.

తమిళంతోపాటు తెలుగులోనూ విపరీతమైన క్రేజ్ ఉన్న హీరో. ఇటీవలే అమరన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాడు. అమరన్ సినిమా విజయం తర్వాత ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. శివకార్తికేయన్ నటిస్తున్న రెండు సినిమాలు ఒకటి మద్రాసి.. మరొకటి పరాశక్తి. ఈ రెండు సినిమాలు షూటింగ్స్ ప్రస్తుతం వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. తాజాగా శివకార్తికేయన్ అద్దె ఇంట్లోకి మారినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆయన చెన్నై పనయూర్ లోని తన సొంత ఇంట్లో కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. తాజాగా చెన్నై ఈసీఆర్ లోని నిర్మాత బోనీ కపూర్ ఇంటిని అద్దెకు తీసుకుని షిఫ్ట్ అయ్యారని మసాచారం.

ఇవి కూడా చదవండి

అయితే ఇలా అద్దె ఇంటికి షిఫ్ట్ కావడానికి కారణం సైతం ఉందట. అదెంటంటే.. శివకార్తికేయన్ ప్రస్తుతం ఉంటున్న ఇంటి స్థానంలో మరో కొత్త ఇంటిని నిర్మించాలని భావిస్తున్నారట. అందుకే ఆయనే ఇప్పుడు బోనీ కపూర్ ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి: Actress: అందం ఉన్నా అదృష్టం కలిసిరాని చిన్నది.. గ్లామర్ పాత్రలతోనే ఫేమస్..

Cinema: ఇదేం సినిమా రా బాబూ.. విడుదలై ఏడాది దాటినా తగ్గని క్రేజ్.. బాక్సాఫీస్ సెన్సేషన్..

Telugu Cinema: టాలీవుడ్‏లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి సుప్రీం కోర్టు లాయర్‏గా.. ఎవరంటే..

Cinema : యూట్యూబ్‌తో కెరీర్‌ను స్టార్ట్ చేసింది.. కట్ చేస్తే.. ప్రభాస్ సరసన ఛాన్స్..

రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఒకప్పుడు ఊపేసింది.. ఇప్పుడు ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది..
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఈ లయ 'శృతి' తప్పింది.. ఇంకాస్త అతి చేసి...
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
ఇండియా వర్సెస్ కివీస్.. జనవరి 11 నుంచి టీవీలకు అతుక్కుపోండి
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
రాజకీయాల్లోకి దిగిన హీరోయిన్..
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
పోలీసులను చూసి స్పీడ్ పెంచిన అంబులెన్స్ డ్రైవర్.. ఆపి తనిఖీ చేయగా
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
మీ ఫోన్‌లో వాట్సప్ అకౌంట్ బ్యాన్ అయిందా..? ఇలా చేస్తే చాలు..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..
అరటిపండు ఏ టైమ్‌లో తినాలి.. ఎప్పుడు పడితే అప్పుడు తింటే..