Harsha sai: చిక్కుల్లో యూట్యూబర్‌ హర్ష సాయి.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు

యూట్యూబర్‌ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు హర్షసాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణ చేస్తుంది ఆ యువతి. నార్సింగి పీఎస్‌లో హర్షసాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వొకేట్‌ సహా నార్సింగి పీఎస్‌కు వచ్చింది యువతి. 

Harsha sai: చిక్కుల్లో యూట్యూబర్‌ హర్ష సాయి.. పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు
Harsha Sai
Follow us

|

Updated on: Sep 24, 2024 | 7:49 PM

సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి మరోసారి వార్తల్లో నిలిచాడు. గతంలో బెట్టింగ్ యాప్స్‌ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ స్టార్ పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యూట్యూబర్‌ హర్ష సాయిపై యువతి ఫిర్యాదు హర్షసాయి తనను పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపణ చేస్తుంది ఆ యువతి. నార్సింగి పీఎస్‌లో హర్షసాయిపై యువతి ఫిర్యాదు చేసింది. అడ్వొకేట్‌ సహా నార్సింగి పీఎస్‌కు వచ్చింది యువతి.

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

ఇక సోషల్ మీడియా హ్యాండిల్ యూట్యూబ్‌లో దాదాపు 14 మిలయన్ ఫాలవోర్స్ ఉన్న హర్ష సాయి.. బెట్టింట యాప్స్‌ను ప్రమోట్ చేసి రెండు చేతులా సంపాదిస్తున్నాడనే ఆరోపణలు. ఆ కామెంట్‌కు తోడు.. మరో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ యువ సామ్రాట్ హర్ష సాయి పై సంచలన ఆరోపణలు చేశాడు. ఇక ఇప్పుడు ఓ యువతి హర్ష సాయి పై కేసు నమోదు చేసింది. పెళ్లి పేరుతో రూ. 2 కోట్ల వరకు వసూల్ చేశాడని ఆమె ఆరోపించింది. ఇప్పటికే ఆమె పోలీస్ స్టేషన్ లోనే ఉన్నట్టు తెలుస్తోంది. హర్ష సాయితో పాటు అతని తండ్రి రాధాకృష్ణ పై కూడా బాధితురాలు ఫిర్యాదు చేసిందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

పేదలకు సాయం చేస్తూ వీడియోలు తీసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు హర్ష సాయి. ఇలానే ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నాడు. హర్ష సాయి హీరోగా మధ్య ఓ సినిమా కూడా మొదలైంది. అతనే సొంతంగా ఓ కథ రాసుకుని.. స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన చిత్రం మెగా. అప్పట్లో టీజర్ ను కూడా విడుదల చేశారు. ఆ సినిమాకు నిర్మాత ఎవరో కాదు. బిగ్ బాస్ ఫెమ్ మిత్ర శర్మ. బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొన్న మిత్ర శర్మ నిర్మాతగా మారి హర్ష సాయితో సినిమా అనౌన్స్ చేసింది.

View this post on Instagram

A post shared by Harsha sai (@harshasai_)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
లాక్‌డౌన్ ఎఫెక్ట్.. చంద్రుడిపై గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.!
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
గ్యాస్‌ వినియోగదారులకు మరోసారి షాక్‌.! ధర పెంచుతూ ప్రకటన..
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
యూట్యూబర్‌ హర్షసాయి కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు.! అరెస్ట్‌.?
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
హిట్టా.? ఫట్టా.? ఈ సినిమాతో శ్రీవిష్ణు నిలిచి గెలిచాడా.!
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఆ రూ.500 నోట్లపై బాలీవుడ్‌ నటుడు అనుప‌మ్ ఖేర్ ఫోటో.! వైరల్..
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
ఇది మామూలు ఆవు కాదు.. ఒకే ఈతలో ఎన్ని దూడలకు జన్మనిచ్చిందో తెలుసా!
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అమెరికా వెళ్లానుకునే వారికి గుడ్‌ న్యూస్‌.! 2.5 లక్షల వీసాలు.
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
అన్ని సేవలకు ఇక ఒకే కార్డు.. ఫ్యామిలీ డిజిటల్‌ కార్డు.!
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
నీలి చిత్రాల్లో నటించే భామ రెజ్యూమ్.. అయినా 29 ఇంటర్వ్యూ కాల్స్‌.
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..
జనం కోసం 125 మొసళ్లను ఏం చేశాడంటే.? పాపం మూగజీవాలు..