- Telugu News Photo Gallery Cinema photos Allu Arjun and sukumar Pushpa 2 the rule movie start promotions for release on 06 December 2024 Telugu Heroes Photos
Pushpa 2: వస్తున్నాం.. కొడుతున్నాం.! ఇక డౌట్ పడకండి.. పుష్ప టీం క్లారిటీ.!
అనుమానాలు అక్కర్లేదమ్మా.. కచ్చితంగా వస్తున్నాం కొడుతున్నాం..! ఇక డౌట్ పడకండి.. చెప్పిన టైమ్‌కు చెప్పిన తేదీకి రావడమే తరువాయి.! ఇంతకీ ఎవరి గురించి ఈ ఇంట్రో అంతా అనుకుంటున్నారు కదా.? ఇంకెవరు.. మన పుష్ప రాజ్ గురించే ఈ చర్చంతా. మరోసారి ఈయన రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసారు. నమ్మట్లేదని కౌంట్ డౌన్ మొదలుపెట్టారు కూడా. మీరు ఎంతైనా ఊహించుకోండి. దాన్ని మించే పుష్ప 2 ఉంటుందంటూ ప్రతీ వేడుకలో చెప్తున్నారు సుకుమార్.
Updated on: Sep 24, 2024 | 7:21 PM

అసలు ఏ ఇండస్ట్రీకి ఎన్ని 1000 కోట్ల సినిమాలున్నాయి.? అసలు ఆ క్లబ్బులో లేని ఇండస్ట్రీలేవి.? వాళ్లెందుకు రాలేదు.? ఇవన్నీ చూద్దామా.?

ఆ మాట ఇలా మెదలగానే అందరి చూపులూ పుష్ప సీక్వెల్ మీద ల్యాండ్ అవుతున్నాయి. పుష్పరాజ్.. సీక్వెల్‌లో చెలరేగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 6న వైబ్స్ మామూలుగా ఉండవంటూ ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూనే ఉన్నారు మేకర్స్.

దాన్ని మించే పుష్ప 2 ఉంటుందంటూ ప్రతీ వేడుకలో చెప్తున్నారు సుకుమార్. సాధారణంగా తన సినిమాలపై అంత హైప్ ఇవ్వరు లెక్కల మాస్టారు. కానీ పుష్ప 2పై మాత్రం ఈయన నమ్మకం మామూలుగా లేదు.

ఇదే జరిగితే బాలీవుడ్‌లో సోలోగా 800 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా జరిగితే.. నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో..?

అయితే షూటింగ్ అనుకున్నట్లుగా సాగట్లేదు.. పర్ఫెక్షన్ కోసం మరింత టైమ్ తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జోరుగానే జరిగింది. అయితే పర్ఫెక్షన్ కోసం టైమ్ తీసుకుంటున్నారు కానీ షూటింగ్ మాత్రం అనుకున్న టైమ్‌కే అయిపోతుంది.

కొత్తగా ట్రై చేసినా.. బేస్‌ని వదలకుండా కవర్ చేయాలన్నది పుష్ప పబ్లిసిటీ స్ట్రాటజీ. అందుకే హీరో, హీరోయిన్లు ముందుండి పబ్లిసిటీ పనులు చూసుకుంటున్నారు.

రెండు నిమిషాల 44 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో.. ఇలా వ్యూస్ అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ట్రైలర్‌లో ప్రతి కేరక్టర్ గురించీ మాట్లాడుకుంటున్నారు జనాలు.




