Devara – NTR: పాపం.. తారక్ ఫ్యాన్స్.! అది జరిగి 2డేస్ అవుతున్నా ఇప్పటికీ అదే ట్రెండ్.
అనుకున్నదొక్కటి అయినదొక్కటి అంటారు కదా..! పాపం ఇప్పుడు దేవర టీంను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. భారీ ఎత్తున ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ వేడుక క్యాన్సిల్ అవ్వడంతో దర్శక నిర్మాతలకు ఏం చేయాలో పాలుపోలేదు. మరి ఫంక్షన్ రద్దవ్వడం దేవరపై ప్రభావం చూపిస్తుందా..? ఇప్పుడు మిస్సైన ఫంక్షన్ తర్వాత ప్లాన్ చేస్తున్నారా..? దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అయి.. 2 రోజులు అవుతున్నా ఇప్పటికీ అదే ట్రెండ్ అవుతుంది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
