Pawan Kalyan: ఎట్టకేలకు షూటింగ్ లో పవన్.. అప్పటికి ఇప్పటికి అదే జోరు.! మామూలుగలేదుగా..
నిర్మాతలను ఇన్నాళ్ళకు కరుణించారు పవన్ కళ్యాణ్. ఎట్టకేలకు ఈయన షూటింగ్‌కు వచ్చారు. మరి ఈ జోరు కంటిన్యూ అవుతుందా..? లేదంటే మళ్లీ రాజకీయం అంటూ అటు వైపు వెళ్లిపోతారా..? అధికారంలోకి వచ్చాక ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చారు డిప్యూటీ సిఎం. మరి పవన్ ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి.? సినిమాలన్నీ పూర్తి చేయాలని ఫిక్సైపోయారా.? పవన్ అభిమానులు ఎప్పట్నుంచో వేచి చూస్తున్న రోజు రానే వచ్చింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
