AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: తారక్‌ దిమ్మతిరిగే ప్లాన్.. నెక్స్ట్ కన్నడ.. ఆ నెక్స్ట్ తమిళ్ సినిమాలు.?

కష్టపడి చేస్తున్న ప్రమోషన్లు లోకల్‌ ఆడియన్స్ కి నచ్చేలా ఉండాలంటే కచ్చితంగా ఫ్లేవర్‌ అక్కడిదే అయి ఉండాలి. ఆ పరంగా ఇప్పుడు తారక్‌ సక్సెస్‌ అవుతూనే ఉన్నారు.. మొన్నటికి మొన్న శాండల్‌వుడ్‌లో పాపులర్‌ అయిన ఆయన పేరు ఇప్పుడు తమిళ సర్కిల్స్ లో గట్టిగానే వినిపిస్తోంది. ఇంతకీ తారక్‌ ఫాలో అవుతున్న స్ట్రాటజీ ఏంటి.? కాంతారలో తారక్‌ గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తారా.? లేకుంటే రిషబ్‌ శెట్టితో కలిసి ఓ సినిమాలో యాక్ట్ చేస్తారా.?

Anil kumar poka
|

Updated on: Sep 24, 2024 | 6:44 PM

Share
ఈ రెండు సినిమాలు పూర్తయిన తరువాతే దేవర 2 వర్క్ స్టార్ట్ అవుతుంది. అందుకే దేవర 2 స్టార్ట్ అయ్యేది 2026లోనే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.

1 / 7
వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ఈ సినిమాలో మరో సూపర్ స్పై కూడా కనిపించబోతున్నారట. హృతిక్ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన సూపర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ వార్.

2 / 7
ఆ తరువాత కూడా వరుసగా పరభాషా దర్శకులతోనే సినిమాలు ప్లాన్ చేస్తున్నారు. దేవర సినిమాతో సోలోగా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, వరుసగా అదే రేంజ్‌ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టేస్తున్నారు.

3 / 7
అందులో భాగంగానే అన్ని భాషల దర్శకులను అసెంబుల్ చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్‌తో పాన్ ఇండియన్ హీరో అయిపోయారు తారక్. అందుకే అన్ని భాషల దర్శకులను కవర్ చేస్తున్నారు.

4 / 7
అయితే అక్కడ.. రిషబ్‌ ప్లేస్‌ని వెట్రిమారన్‌ రీప్లేస్‌ చేశారు. దేవర తమిళ వెర్షన్ ప్రమోషన్లు చెన్నైలో జరిగాయి. ఈ వేదిక మీద తారక్‌ మాట్లాడిన తీరుకు ఫిదా అయిపోయారు తంబిలు.

5 / 7
దేవర సక్సెస్‌ జోష్‌లో ఉన్న ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్ అనేలా ఉంది. ప్రజెంట్ బాలీవుడ్ డైరెక్టర్‌తో వార్‌ 2 షూట్‌లో పాల్గొంటున్న ఎన్టీఆర్‌,

6 / 7
ప్రజెంట్ బాలీవుడ్ స్పై సిరీస్‌లో తెరకెక్కుతున్న వార్‌ 2లో నటిస్తున్నారు తారక్‌. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.

7 / 7
Follow Us
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
మూడేళ్లు నుంచి నో మూవీస్.. కట్ చేస్తే
విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు కారణం అతడే..!

దసరాకు ఇంటికెళ్లేందుకు టికెట్ దొరకడం లేదా..? ఈ రైళ్లల్లో సీట్లు..

నవరాత్రుల స్పెషల్ ప్రసాదం కొబ్బరన్నం.. ఒక్కసారి ఇలా చేసి చూడండి..

ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఫ్లాప్ అయ్యింది

చాలా రోజుల తర్వాత కనిపించిన రవితేజ కూతురు.. క్యూట్ ఫొటోస్ ఇదిగో

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డిగ్రీ అర్హతతో రైల్వేశాఖలో ఉద్యోగాలు

బెంగళూరు ట్రాఫిక్.. ఈ నిజం తెలిస్తే IT ఉద్యోగుల దిమ్మతిరిగిపోద్ది

ఐపీఎల్ వేలంలోకి నయా విధ్వంసం ఎంట్రీ.. అన్ని రికార్డులు బద్దలే..!

క్యాండీ క్రష్‌లో బీహార్‌ యువకుడి ప్రపంచ రికార్డ్!