AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది.. రూ. 9 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంది..

తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా.. ఆ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు ఆ బ్యూటీ. చేసిన ఒకే ఒక్క సినిమాకు ఏకంగా రూ. 9కోట్లు రెమ్యునరేషన్ అందుకుంది ఆ బ్యూటీ.. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.?

Tollywood : తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది.. రూ. 9 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంది..
Actress
Rajeev Rayala
|

Updated on: Sep 25, 2024 | 8:00 AM

Share

చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు టాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగు సినిమా స్థాయి రోజు రోజుకు పెరుగుతుండటంతో టాలీవుడ్ లో ఒక్క సినిమా అయినా చేయాలనీ చూస్తున్నారు చాలా మంది భామలు. పైన కనిపిస్తున్న హీరోయిన్ కూడా అలా టాలీవుడ్ లోకి వచ్చిన భామే.. తెలుగులో చేసింది ఒకే ఒక్క సినిమా.. ఆ సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది. తన అందం అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఆ సినిమా తర్వాత తెలుగులో మరో సినిమా చేయలేదు ఆ బ్యూటీ. చేసిన ఒకే ఒక్క సినిమాకు ఏకంగా రూ. 9కోట్లు రెమ్యునరేషన్ అందుకుంది ఆ బ్యూటీ.. ఇంతకూ ఆమె ఎవరో కనిపెట్టారా.? ఆమెకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోతుంది ఆమె..

ఇది కూడా చదవండి : ఇంటి నుంచిపారిపోయి అబ్బాయిలతో రూమ్ షేరింగ్.. కట్ చేస్తే ఓవర్ నైట్‌లో స్టార్‌డమ్

పై ఫొటోలో ఉన్న ముద్దుగుమ్మ ఎవరో కనిపెట్టరా.? పూల మాటున ఉన్న ఆ సుకుమారి చాలా ఫెమస్. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ అందాల భామ అలియా భట్. మహేష్ భట్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అలియా.. హీరోయిన్ గా సక్సెస్ అయ్యింది. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తోంది అలియా భట్. ఇక బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న అలియా భట్.. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది.

ఇది కూడా చదవండి :Naga Chaitanya: నాగ చైతన్యకు అమ్మగా, లవర్‌గా, ఫ్రెండ్‌గా నటించిన క్రేజీ హీరోయిన్ ఎవరో తెలుసా..?

అలియాభట్ దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించింది అలియా భట్. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా సీత పాత్రలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆర్ఆర్ఆర్ సినిమాలో తన నటన అభినయంతో ఆకట్టుకుంది ఈ వయ్యారి. ఇక ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకుంది అలియా. ఆర్ఆర్ఆర్ సినిమాలో అలియా భట్ కేవలం 10 నుంచి 14రోజులు మాత్రమే వర్క్ చేసింది. ఇందుకుగాను ఏకంగా రూ. 9 కోట్లు వసూల్ చేసింది ఈ అమ్మడు. ప్రస్తుతం అలియా జిగ్రా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇది కూడా చదవండి : చేసిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ క్రేజ్ మాత్రం పీక్.. ఈ బ్యూటీని గుర్తుపట్టారా..?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!