AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిగ్గులేకుండా ప్రేమలో పడిపోయా..! టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్

హీరోయిన్స్ ఫోటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. క్రేజీ హీరోయిన్స్ లేటెస్ట్ పిక్స్ నుంచి చైల్డ్ హుడ్ ఫోటోల వరకు నిత్యం నెట్టింట చక్కర్లు కొడుతూ ఉంటాయి. తాజాగా ఓ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అలాగే తాను ప్రేమలో పడ్డట్టు రాసుకొచ్చింది.

సిగ్గులేకుండా ప్రేమలో పడిపోయా..! టాలీవుడ్ యంగ్ హీరోయిన్ షాకింగ్ పోస్ట్
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Sep 05, 2025 | 4:11 PM

Share

హీరోయిన్స్ సినిమాలతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సినిమాల్లో ఎంత బిజీగా ఉంటున్నారో.. నెట్టింట కూడా అంతే బిజీగా గడిపేస్తున్నారు. అభిమానులను నిత్యం ఆకట్టుకునేలా ఫోటోలు, వీడియోలు పంచుకుంటున్నారు. అందాల భామలు రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటున్నారు. గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ ఈ సమ్మర్ లో మరింత హీట్ పెంచేస్తున్నారు. తాజాగా ఓ ముద్దుగుమ్మ కొన్ని క్రేజీ ఫోటోలను షేర్ చేసింది. అంతే కాదు సిగ్గు లేకుండా ప్రేమలో పడ్డాను అని తెలిపింది. దాంతో ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. ఇంతకూ ఆ వయ్యారి ఎవరు.? ఆమె ఎవరితో ప్రేమలో పడిందో ఒక్కసారి చూద్దాం.!

అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది

చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయమైంది అందాల భామ వర్ష బొల్లమ్మ. ఆతర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. విజయ్ సేతుపతి హీరోగా నటించిన 96సినిమాలో స్టూడెంట్ గా కనిపించింది. అలాగే దళపతి విజయ్ నటించిన విజిల్ లోనూ ఆకట్టుకుంది. దళపతి విజయ్ విజిల్ సినిమాలో ఫుట్ బాల్ ప్లేయర్ గా కనిపించింది వర్ష. ఇక హీరోయిన్ గా మారిన తర్వాత ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన మిడిల్ క్లాస్ మెలోడిస్ తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమాలో తన క్యూట్ క్యూట్ ఎక్సప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

ఆ హీరోయిన్ నాకు చెల్లెలు లాంటిది.. దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్

ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తుంది. తమిళ్ తో పాటు తెలుగులోనూ సినిమాలు చేస్తుంది. చివరిగా నితిన్ తో కలిసి తమ్ముడు అనే సినిమా చేసింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. కానీ ఓటీటీలో పర్లేదు అనిపించుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్ష బొల్లమ్మ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను కట్టుకుంటుంది. తాజాగా కొన్ని ఫోటోలు పంచుకుంది. బీచ్‌లో చిల్ అవుతున్న ఫోటోలు పంచుకుంది. ఈ ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. సిగ్గు లేకుండా సముద్రంతో ప్రేమలో పడిపోయానంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. దీని పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

బాలయ్యకు తల్లిగా , లవర్‌గా నటించిన యంగ్ బ్యూటీ.. ఆమె ఎవరో తెలుసా?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.