AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అందంలో అమ్మనే మించిపోయిందిగా..! హీరోయిన్లకు పోటీ ఇస్తున్న సునీత కూతురు

సింగర్ సునీత గురించి తెలుగు జనాలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుత గాత్రంతో శ్రోతలను సమ్మోహనపరచడంలో ఆమె ముందు ఉంటారు. ఎన్నో రివార్డులు, అవార్డులు ఆమెకు దాసోహమయ్యాయి. కేవలం సింగర్ మాత్రమే కాదు.. తను ఫేమస్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా. చాలామంది పేరు మోసిన హీరోయన్లకు సునీత డబ్బింగ్ చెప్పారు.

అందంలో అమ్మనే మించిపోయిందిగా..! హీరోయిన్లకు పోటీ ఇస్తున్న సునీత కూతురు
Sunitha
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2025 | 9:32 AM

Share

అందమైన రూపం, అంతకన్నా అందమైన గాత్రం ఉన్న సింగర్ సునీత అంటే తెలియని తెలుగువారు ఉండరు. ప్లే బ్యాక్ సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్టుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ సునీత. తన అద్భుత గానంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు సునీత. తన తీయని గొంతుతో పాడిన పాటలకు ఎన్నో రివార్డులు, అవార్డులు సునీత ఇంటికి క్యూ కట్టాయి. సంగీత ప్రపంచంలో ఎంతో మంది యంగ్ సింగర్స్ కు స్పూర్తి గా నిలుస్తుందామె. ప్రస్తుతం పలు సింగింగ్ షోలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు సునీత. వీటన్నటిని పక్కన పెడితే.. సింగర్ సునీత మనసు ఇప్పుడు ఆనందంతో తడిసిముద్దవుతోంది. ఇందుకు కారణం ఆమె కూతురు శ్రేయ. ఇటీవలే ఆమె అమెరికా న్యూయార్క్ లోని ప్రాట్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుషన్ పూర్తిచేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కి సునీత ఫ్యామిలీ అంతా వెళ్లింది.

అక్కడ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్న శ్రేయతో కలసి సరదాగా గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు దిగారు. వీటిని సోషల్ మీడియాలో షేర్ చేసిన సునీత కాస్త ఎమోషనల్ అయ్యింది.‘మా జీవితంలో ఇదొక మైలురాయి. ఒకప్పుడు స్కెచ్‌బుక్‌లో బొమ్మలు గీస్తూ, వాటికి రంగులు వేసిన నా గారాల పట్టి ఇప్పుడు ప్రాట్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఇల్లుస్ట్రేటర్‌గా గ్రాడ్యుయేషన్‌ పట్టా అందుకుంది. తన క్రియేటివిటీని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అయ్యింది. తనను చూస్తుంటే ఒక తల్లిగా నాకెంతో గర్వంగా ఉంది. నువ్వు ఇంత స్ట్రాంగ్‌గా, తెలివైన అమ్మాయిగా ఎదుగుతూ ఉంటే నాకెంతో సంతోషంగా ఉంది. నీ సృజనాత్మక శక్తితో మరింత పైకి ఎదగాలని మనసారా కోరుకుంటున్నాను’ అని రాసుకొచ్చింది సునీత.

ఇవి కూడా చదవండి

అయితే ఇప్పుడు సునీత కూతురి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శ్రేయ కూడా అమ్మబాటలోనే నడుస్తూ ఒక సినిమాలో పాట కూడా పాడింది..అయితే ఆమె చూడటానికి చాలా అందంగా ఉంది. దాంతో శ్రేయ హీరోయిన్ గా చేస్తే బాగుంటుందని సునీత అభిమానులు కోరుకుంటున్నారు. కాగా సునీత కుమారుడు ఆకాష్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సర్కారు నౌకరి అనే సినిమాలో నటించాడు ఆకాష్. కాగా ప్రస్తుతం శ్రేయ ఫోటోలు నెటిజన్స్ ను ఆకర్షిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
విశాఖలో చరిత్ర సృష్టించేందుకు కోహ్లీ రెడీ.. ఏకంగా 'హ్యాట్రిక్'తో
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
అప్పట్లో యూత్ ఫేవరేట్.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
ఒకే ఓవర్‌లో 33 పరుగులు.. వేలానికి ముందే కన్నేసిన కావ్య మారన్
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పెళ్లిలో రసగుల్ల పంచాయితీ.. పొట్టుపొట్టుగా కొట్టుకున్న అతిథులు!
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
పశువులను మేపుతుండగా ఒక్కసారిగా దూసుకొచ్చిన పెద్దపులి.. కట్‌చేస్తే
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
రూ.20 వేల కంటే ఎక్కువ ట్రాన్సక్షన్లు చేసేవారికి అలర్ట్
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఎంత పని చేశావ్ తల్లో.. భర్తపై కోపంతో ఆ భార్య ఏం చేసిందంటే..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
ఫ్రాంచైజీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 2 కోట్ల ప్లేయర్..
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
రాష్ట్రపతి భవన్‌లో పుతిన్‌కు అపూర్వ స్వాగతం
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
వామ్మో.. రోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్!
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
తల్లిపై కూతురు పోటీ.. ఆసక్తిగా మారిన పంచాయతీ పోరు..
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే
రోడ్డు పక్కన నిలిపి ఉన్న కారు.. డోర్‌ తెరవగానే