AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకరు స్టార్ హీరో, మరొకరు పెద్ద దర్శకుడు..! ఈ ఫొటోలో వెంకీమామతో పాటు ఉన్నదిఎవరో గుర్తుపట్టారా.?

విక్టరీ వెంకటేష్ రీసెంట్ గ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. సంక్రాంతికానుకగా విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి హిట్ అందుకోవడంతో పాటూ కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టింది. ఇక ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు వెంకటేష్.

ఒకరు స్టార్ హీరో, మరొకరు పెద్ద దర్శకుడు..! ఈ ఫొటోలో వెంకీమామతో పాటు ఉన్నదిఎవరో గుర్తుపట్టారా.?
Venkatesh
Rajeev Rayala
|

Updated on: Sep 04, 2025 | 1:43 PM

Share

హీరో వెంకటేష్ సినిమాల గురించి ఆయనకు ఉన్నక్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో వైవిధ్యమైన సినిమాలు, రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు.. ఇప్పటికీ మెప్పిస్తున్నారు వెంకటేష్. ఓ వైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది స్టార్స్‌తో కలిసి నటించారు వెంకటేష్. యంగ్ హీరోలతో కలిసి సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. సినిమాలతో పాటు రానా నాయుడు వంటి వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌లోకి కూడా అడుగుపెట్టారు. ఇక వెంకటేష్ ఇప్పటికి కూడా యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటే వెంకటేష్‌కు సంబందించిన ఓ ఓల్డ్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాగా వెంకటేష్‌తో పాటు ఆ ఫొటోలో ఓ స్టార్ హీరో కూడా ఉన్నాడు.

ప్రతిరోజు నాకు ఫిజికల్ టచ్ కావాలి.. లేకుంటే నిద్రపట్టదు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్

పైన కనిపిస్తున్న ఫోటో చూశారా..? వెంకటేష్ నటించిన ఒకప్పటి సినిమా షూటింగ్ లోని ఫోటో అది. ఆ ఫొటోలో వెంకటేష్ కాకుండా ఓ స్టార్ హీరో అలాగే ఓ స్టార్ డైరెక్టర్ కూడా ఉన్నారు గుర్తుపట్టారా..? అస్సలు గుర్తుపట్టలేరు. అంతలా మారిపోయారు ఆ ఇద్దరు. ఒకరేమో స్టార్ హీరోగా రాణిస్తున్నారు.. మరొకరు టాప్ దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఇంతకు ఆ ఇద్దరు ఎవరో కనిపెట్టరా..? ఆ ఇద్దరూ వెంకటేష్‌తో కలిసి పని చేశారు కూడా.? ఇప్పటికైనా కనిపెట్టారా.?

ఇవి కూడా చదవండి

ఇన్నాళ్లు ఏమైపోయిందో ఈ భామ..! బిగ్ బాస్ రతికా గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

వెంకటేష్ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించారు. ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్నారు వెంకీ.  ఇప్పుడే కాదు ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఆయనకు విపరీతమైన క్రేజ్ ఉండేది. అలాగే ఆ నటించిన సినిమాలకు పని చేసిన చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్లు ఇప్పుడు టాప్ డైరెక్టర్స్ గా మారారు. అలాగే ఆయనతో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరోలు, హీరోయిన్స్‌గానూ మారిపోయారు. కాగా పై ఫొటోలో నవ్వుతు ఉన్న పిల్లడు హీరో రామ్ పోతినేని.. అలాగే రెండో బాణం గుర్తు చూపిస్తున్న  వ్యక్తి  మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. ఇప్పుడు ఈ త్రో బ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రామ్ తో కలిసి వెంకటేష్ మసాలా అనే సినిమా చేశారు. అలాగే త్రివిక్రమ్ వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి సినిమాలకు మాటలు రాశారు. ఇక ఇప్పుడు వెంకటేష్‌తో కలిసి సినిమా చేస్తున్నారు త్రివిక్రమ్.

అయ్యో.. ఎంతకష్టమొచ్చింది..! రూ. 60 కోట్లకు మోసం.. రెస్టారెంట్ మూసేసిన స్టార్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
4వ వన్డేలో విఫలం.. కట్‌చేస్తే.. టీమిండియా టెస్ట్ టీం నుంచి ఔట్..!
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అప్పుడు సెట్‏లో చిన్న పిల్లాడిగా చూశా.. ఇప్పుడు పెద్ద హీరో..
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
అందని పూలు దేవుని కర్పణం..సామెత అసలు అర్థం తెలుసా?
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
జాగ్రత్తపడకపోతే మీ రిటైర్మెంట్ నగదు అంతా దోచేస్తారు జాగ్రత్త..
15 బంతుల్లో స్కై విధ్వంసం.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్..?
15 బంతుల్లో స్కై విధ్వంసం.. టీమిండియాలోకి రీఎంట్రీ ఫిక్స్..?
ఏముంది మావ ఈ సాంగ్.. ఆర్జీవీ ఫేవరెట్ సాంగ్.. ఇంతకీ మీరు విన్నారా.
ఏముంది మావ ఈ సాంగ్.. ఆర్జీవీ ఫేవరెట్ సాంగ్.. ఇంతకీ మీరు విన్నారా.
గీజర్‌ను ఆన్ చేసేటప్పుడు ఈ సాంకేతాలు కనిపిస్తే వెంటనే ఆఫ్‌ చేయండి
గీజర్‌ను ఆన్ చేసేటప్పుడు ఈ సాంకేతాలు కనిపిస్తే వెంటనే ఆఫ్‌ చేయండి
కారు బ్రేక్‌డౌన్.. కంత్రీ గాళ్ల ప్లాన్ ఫ్లాప్
కారు బ్రేక్‌డౌన్.. కంత్రీ గాళ్ల ప్లాన్ ఫ్లాప్
పాకిస్తానీ యువతికి భారత్‌పై అంత ప్రేమా?
పాకిస్తానీ యువతికి భారత్‌పై అంత ప్రేమా?
కెప్టెన్‌గా తొలి మ్యాచ్.. కట్‌చేస్తే.. వైభవ్‌కు ఊహించని షాక్
కెప్టెన్‌గా తొలి మ్యాచ్.. కట్‌చేస్తే.. వైభవ్‌కు ఊహించని షాక్
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో