అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అంది.. ఇప్పుడు ఓటేయమని కన్నీళ్లు పెట్టుకుంది
బిగ్ బాస్ సీజన్ 9 కోసం తెలుగు ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో.. ఇప్పుడు సీజన్ 9ను వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారు. డబుల్ ఎంటర్టైన్మెంట్ ఉండేలా బిగ్ బాస్ సీజన్ 9ను రెడీ చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుంది.

బిగ్ బాస్ గేమ్ షోలో పాల్గొనాలని చాలా మంది ఆశపడుతూ ఉంటారు. బిగ్ బాస్ గేమ్ షోలో మొన్నటి వరకు సెలబ్రెటీలు, సీరియల్ నటీనటులు, ఎక్కువ పాపులర్ అయిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతున్నారు. కానీ ఇప్పుడు సామాన్యులకు కూడా బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెడుతున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే ప్రారంభంకానుంది. ఇప్పటికే బిగ్ బాస్ 9లోకి అడుగుపెట్టే సామాన్యుల కోసం అగ్నిపరీక్ష అనే షో నిర్వహిస్తున్నారు. ఈ ప్రక్రియకు ముగ్గురు జడ్జిలు ఉండనున్నారు. బిగ్బాస్ సీజన్ 4 విన్నర్ అభిజిత్, బిగ్బాస్ నాన్ స్టాప్ విన్నర్ బింధుమాధవి, బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్ నవదీప్ కామన్ మ్యాన్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని ఫిల్టర్ చేశారు కూడా.. ఈ ప్రాసెస్ జెట్ స్పీడ్‌తో జరుగుతుంది.
ప్రతిరోజు నాకు ఫిజికల్ టచ్ కావాలి.. లేకుంటే నిద్రపట్టదు.. టాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
అగ్నిపరీక్షలో పాల్గొనే వారిలో ఓ ముద్దుగుమ్మ గతంలో బిగ్ బాస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఎవడ్రా బిగ్ బాస్ అంటూ మండిపడ్డ ఆమె ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 9లోకి ఎంట్రీ ఇవ్వాలని గట్టిగానే ప్రయతినిస్తుంది. దయచేసి నాకు ఓటేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తుంది. ఆమె పేరు అనూష రత్నం.. ఈ అమ్మడు సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్. నెట్టింట ఈ చిన్నది తన వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఈ చిన్నది బిగ్ బాస్ హౌస్ లోకి పెట్టాలని ప్రయత్నిస్తుంది.
ఇన్నాళ్లు ఏమైపోయిందో ఈ భామ..! బిగ్ బాస్ రతికా గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
ఈ చిన్నది గతంలో చాలా వీడియోలు చేసింది.. ఆ వీడియోల్లో బిగ్ బాస్ గేమ్ షో పై ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ బిగ్ బాస్ బిగ్ బాస్ అని ఎందుకురా బట్టలు చింపుకుంటున్నారు..? ఎవడ్రా బిగ్ బాస్ అంటూ కామెంట్స్ చేసింది. ఇక ఇప్పుడు బిగ్ బాస్ అగ్నిపరీక్షలో పాల్గొంది. అలాగే తనను బిగ్ బాస్ లోకి పంపాలని ఓట్లు రిక్వెస్ట్ చేస్తుంది. దాంతో ఆమె వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అప్పుడు ఎవడ్రా బిగ్ బాస్ అన్న వీడియోను.. ఇప్పుడు అగ్ని పరీక్షలో ఆమె లైఫ్ జర్నీ గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టుకున్న వీడియోను కలిపి మీమ్స్ చేస్తున్నారు నెటిజన్స్..
అయ్యో.. ఎంతకష్టమొచ్చింది..! రూ. 60 కోట్లకు మోసం.. రెస్టారెంట్ మూసేసిన స్టార్ హీరోయిన్..
View this post on Instagram
అనూష ఇన్ స్టా..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








