Tollywood : రూ.200 కోట్లకు పైగా ఆస్తులు.. సొంతంగా ప్రైవేట్ జెట్.. 20 ఏళ్లుగా ఇండస్ట్రీని ఏలేస్తున్న హీరోయిన్..
ప్రస్తుత రోజుల్లో వెండితెరపై కంటే సోషల్ మీడియాలోనే స్టార్ హీరోయిన్ల హవా ఎక్కువగా నడుస్తోంది. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒక క్రేజీ స్టార్ హీరోయిన్ పోస్ట్ చేసిన గ్లామరస్ ఫొటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. అదిరిపోయే మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో ఆమె షేర్ చేసిన ఈ బ్యూటిఫుల్ పిక్స్ సోషల్ మీడియాలో నిమిషాల్లోనే వైరల్‌గా మారాయి

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
