AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఏందీ మేడమ్ ఈ ఛేంజ్.. 90 కేజీల నుంచి 45 కేజీలు తగ్గిన హీరోయిన్.. ఏం చేసిందో తెలిస్తే ఫిదా అయిపోతారు..

తండ్రి సూపర్ స్టార్.. అలాగే తల్లి సైతం ఒకప్పుడు క్రేజీ హీరోయిన్. కానీ కూతురు మాత్రం టీనేజ్ వచ్చేసరికి భారీ బరువుతో ఊహించని విధంగా కనిపించింది. అనారోగ్య సమస్యలు, జీవన శైలీ కారణంగా ఎంతో ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు ఆమె సినిమా ప్రపంచాన్ని ఏలేస్తుంది. వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరంటే.

Rajitha Chanti
|

Updated on: May 26, 2026 | 9:20 PM

Share
పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? భారతీయ సినీ పరిశ్రమలో ఆమె కూడా క్రేజీ హీరోయిన్. కానీ ఒకప్పుడు 90 కిలలో బరువుతో ఎంతో బాధపడింది. కానీ నటనపై ఆసక్తి... సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు కోసం.. అలాగే తనను తాను నిరూపించుకోవడం కోసం ఎంతో కష్టపడింది. కట్ చేస్తే.. 90 కిలలో నుంచి 45 కిలోల బరువు తగ్గింది. ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? నెట్టింట గ్లామరస్ ఫోటోలతో మాయ చేస్తుంది ఈ అమ్మడు.

1 / 5
ఆమె మరెవరో కాదండి.. దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. తాజాగా నటన కంటే ఎక్కువగా, ఆమె పాత జీవనశైలికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఇంటర్వ్యూలో, సారా తన కాలేజీ రోజుల నాటి ఆహారపు అలవాట్ల గురించి బహిరంగంగా మాట్లాడగా, అది విని చాలా మంది ఆశ్చర్యపోయారు. తాను న్యూయార్క్‌లో చదువుతున్నప్పుడు తన ఆహారపు అలవాట్లు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పారు. ఆమె ప్రతిరోజూ రెండు మీడియం సైజు పిజ్జాలు, మూడు చాక్లెట్ చిప్ బ్రౌనీలు తినేవారని తెలిపారు.

2 / 5
అది విచక్షణారహితంగా తినే సమయమని సారా చెప్పారు. ఆ సమయంలో, ఆమె పోషకాహారం లేదా ఆరోగ్యకరమైన ఆహారం కంటే చౌక ఆఫర్లు, డిస్కౌంట్లపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేవారని తెలిపారు. ఒక పిజ్జా అవుట్‌లెట్‌లో ఒక పిజ్జా కొంటే రెండోది 50 శాతం తగ్గింపుపై లభించే ఆఫర్ ఉండేదని సారా చెప్పింది. అందుకే, తనకు అవసరం లేకపోయినా ఎక్కువ పిజ్జాలు ఆర్డర్ చేసేదట. "ఆ సమయంలో నేను సరిగ్గా లెక్క వేసుకోలేదు" అని ఆమె సరదాగా అంది. ఆమె వ్యాఖ్యలపై అభిమానులు కూడా ఫన్నీగా స్పందించారు.

3 / 5
 ఆమె ప్రతిరోజూ తరగతికి వెళ్లే దారిలో మూడు చాక్లెట్ చిప్ బ్రౌనీలను తినేది. తరగతికి నడిచి వెళ్లడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పట్టేది, కానీ ఆ సమయంలోనే ఆమె ఆ మూడు బ్రౌనీలను పూర్తి చేసేది. ఆ సమయంలో తాను ఎంత తింటున్నాననే దానిపై గానీ, ఏమి తింటున్నాననే దానిపై గానీ అస్సలు శ్రద్ధ పెట్టేదాన్ని కాదని ఆ నటి చెప్పింది. సారా అలీ ఖాన్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన 'కేదార్‌నాథ్' చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

4 / 5
కానీ ఈ సినిమాకు ముందు, ఆమె తనలో ఒక పెద్ద మార్పు తెచ్చుకుంది. వ్యాయామాలు, నియంత్రిత ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి సహాయంతో, సారా ఏకంగా 45 కిలోల బరువు తగ్గింది. ఆమె రూపాంతరం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. 2019లో హార్పర్స్ బజార్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సారా తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి వివరంగా మాట్లాడింది. తనకు PCOS ఉందని, దానివల్ల బరువును అదుపులో ఉంచుకోవడం కష్టంగా ఉండేదని ఆమె వెల్లడించింది.  ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి, ఫిట్‌గా ఉండటానికి తాను చాలా కష్టపడ్డానని ఆమె చెప్పింది. బరువు తగ్గడానికి సారా అలీ ఖాన్ పడిన కష్టం తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

5 / 5
Follow Us
చిన్న వయస్సులోనే కిడ్నీ సమస్యలా..? ఈ అలవాట్లు ప్రమాదకరమే..!

ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర

మీ పప్పి ఏం చెబుతుందో వినండి.. పెంపుడు జంతువుల మనసులోని మాటలు

జ్యోతిష్య ప్రకారం ఈ 4 రాశుల మహిళలు భర్తకు ఎప్పుడూ అండగా ఉంటారట!

20 ఏళ్ల Home Loan 12 ఏళ్లలో ఎలా తీర్చాలి? ఈ ట్రిక్స్‌ పాటిస్తే..

దేశవాళీలో 4245 పరుగులు, 470 వికెట్లు.. భారత్ తరపున 2 టెస్ట్‌లే

పూజలో దేవుడి ముందు ఎన్ని అగరబత్తులు వెలిగించాలి?

ఒకే టైమ్‌లో రెండు యోగాలు.. ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టే రాశులివే..

రైలు కిటికీ దగ్గర కూర్చొని ఫోన్ పట్టుకుంటున్నారా? జాగ్రత్త..!

గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
గోవా టూర్: హైదరాబాద్ నుంచి విమానంలో.. 4 రోజులు, 3 రాత్రుల ట్రిప్‌
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
ఫిట్స్ వచ్చినట్లుగా వింతగా ప్రవర్తిస్తూ.. షాకిచ్చిన హ్యూమనాయిడ్ ర
సినిమాలో మ్యాటర్ ఉంటే.. అది మ్యాటరే కాదసలు..!

త్రివిక్రమ్, శ్రీను వైట్ల అడుగుల్లో ఆ ఇద్దరు డైరెక్టర్స్

చంద్రుడిపై ఇల్లు.. మరో ఆరేళ్లలోనే..! నాసా కొత్త ప్లాన్‌!

యాపిల్ తింటున్నారా? ఈ ఒక్క పని చేస్తే ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు

వామ్మో.. సెల్‌ఫోన్లే కాదు.. ల్యాప్‌టాప్‌లు పేలుతున్నాయ్‌గా

లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా?

మటన్‌ అమ్మే పనిలో షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్‌మర్‌

నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు..

టాలీవుడ్‌లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్ సీరియస్‌ చర్యలు