AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పర్ఫెక్ట్ జోడీ గురూ..! వరుణ్ తేజ్‌కు హీరోయిన్ దొరికేసింది.. అంత ముద్దుగా ఉందో.

రుణ్ తేజ్ ముకుంద సినిమాతో హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. తొలి సినిమాతో నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఆకట్టుకున్నాడు. ఇక ఇదే పూరిజగన్నాథ్ తో కలిసి లోఫర్ అనే సినిమా కూడా చేశాడు వరుణ్. అలాగే చివరిగా మట్కా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

పర్ఫెక్ట్ జోడీ గురూ..! వరుణ్ తేజ్‌కు హీరోయిన్ దొరికేసింది.. అంత ముద్దుగా ఉందో.
Varun Tej
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2025 | 9:19 AM

Share

మెగా హీరో వరుణ్ తేజ్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు.  2014లో “ముకుంద” సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాడు వరుణ్. ఈ యంగ్ హీరో విభిన్నమైన కథలు, పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ముకుంద, కంచె, లోఫర్, మిస్టర్, ఫిదా, తొలి ప్రేమ, అంతరిక్షం 9000 కెఎంపిహెచ్, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్, గాని , గాండీవధారి అర్జున, మట్కా సినిమాలు చేశాడు. వీటిలో కంచె,ఫిదా, తొలి ప్రేమ, ఎఫ్2, ఎఫ్3, గద్దలకొండ గణేష్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. దాంతో ఇప్పుడు వరుణ్ సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. మట్కా సినిమా నిరాశపరచడంతో చిన్న గ్యాప్ తీసుకున్నాడు వరుణ్ తేజ్. ఇక ఇప్పుడు ఓ విభిన్న కథతో ప్రేక్షకుల ముందుకు రానున్నడు.

వరుణ్ తేజ్ కెరీర్ లో 15వ సినిమా గా వస్తున్న ఈ సినిమాకు గాంధీ మేర్లపాక  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే ఈ సినిమా హీరోయిన్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. వరుణ్ తేజ్ కోసం ఓ అందాల భామను ఎంపిక చేశారని టాక్ ఆమె ఎవరో కాదు. రితిక నాయక్. ఈ బ్యూటీ గతంలో విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనం లో అర్జున కళ్యాణం సినిమాలో నటించింది. ఆ సినిమాలో హీరోయిన్ సిస్టర్ గా కనిపించి ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

ఇవి కూడా చదవండి

అయితే రితిక నాయక్ కు ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు, అందం అభినయం ఉన్నా కూడా ఎంతో ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు. ఇక ఇప్పుడు ఎట్టకేలకు ఓ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. మరి ఈ సినిమాతో నైనా అటు వరుణ్ తేజ్, ఇటు రితిక నాయక్ ట్రాక్ లోకి వస్తారేమో చూడాలి. రితిక నాయక్ తేజ సజ్జ నటిస్తున్న మిరాయ్ సినిమాలోనూ నటిస్తుంది. ఇక రితిక నాయక్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ పోస్ట్ చేసే క్యూట్ ఫోటోలు అభిమానులను తెగఆట్టుకుంటున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..