AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతను నా శరీరంలో అక్కడ చెయ్యివేశాడు.. పోలీసులకు చెప్తే ఇలా అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

సామాన్యులే కాదు పలువురు సేకబ్రేటీలు కూడా కొన్ని సందర్భాల్లో చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పబ్లిక్ ప్లేస్ కు వెళ్లినా కూడా కొంతమంది సేఫ్టీ ఉండదు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలిపింది. ఓ వ్యక్తి తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.

అతను నా శరీరంలో అక్కడ చెయ్యివేశాడు.. పోలీసులకు చెప్తే ఇలా అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్
Actress
Rajeev Rayala
|

Updated on: Jul 07, 2025 | 12:26 PM

Share

ఈ మధ్యకాలంలో ఆడవాళ్లకు సేఫ్టీలు లేకుండా పోయింది. పబ్లిక్ ప్లేస్ లో కూడా ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయింది. ఆడవాళ్లకు కనిపిస్తే చాలు పిచ్చి వేషాలు వేసే పోకిరీలు ప్రతిచోట ఉంటారు. సామాన్య ప్రజలకే కాదు.. సెలబ్రెటీలకు బయట సేఫ్టీ ఉండదు. కొంతమంది ఇప్పటికే పబ్లిక్ ప్లేస్ లకు వచ్చి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. షాపింగ్ మాల్ ఓపినింగ్స్ , సినిమా రిలీజ్ సమయంలో థియేటర్స్ దగ్గర హీరోయిన్స్ కు కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. తాజాగా ఓ హీరోయిన్ తనకు ట్రైన్ లో చేదు అనుభవం ఎదురైంది అని తెలిపింది. ఓ వ్యక్తి తన పై చేయి వేశాడు అని తెలిపింది. ప్రైవేట్ పార్ట్ పై చేయివేయడంతో షాక్ అయ్యాను అని.. పోలీసులకు చెప్పైనా కూడా లాభం లేకుండా పోయింది అని తెలిపింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

కొన్నిసార్లు హీరోయిన్స్ ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ లాంటి పబ్లిక్ ఏరియాల్లో కూడా కొన్ని సార్లు దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే బాలీవుడ్ బుల్లితెర నటి అదితి పోహంకర్ కు కూడా ఊహించని సంఘటన ఎదురైందట. బాలీవుడ్ లో పలు సీరియల్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది అదితి పోహంకర్. ఈ చిన్నదానికి ఫ్యాన్ ఫాలోయింగ్ కు ఎక్కవే.. తాజాగా ఈ బ్యూటీ తనకు ఎదురైనా చేదు అనుభవాన్ని పంచుకుంది.

ఇవి కూడా చదవండి

“ఓ రోజు నేను లోకల్ ట్రైన్ లో జర్నీ చేస్తున్నా.. ఆ లేడీస్ కంపార్ట్ మెంట్ లో ఎక్కా నేను.. అయితే ఆ బోగీలోకి చిన్న పిల్లలు కూడా ఎక్కొచ్చు.. 18 ఏళ్ల లోపు అబ్బాయిలు కూడా ఎక్కొచ్చు.. అలాగే ఓ అబ్బాయి కూడా ఎక్కాడు. అతను నా ఎదురుగా నుంచున్నాడు. అయితే అతను వెంటనే నా ప్రయివేట్ పార్ట్స్ పట్టుకున్నాడు. నేను షాక్ అయ్యా.. అలా చూస్తూ ఉండిపోయా.. నేను ఆరోజు కుర్తా వేసుకున్నా.. నా డ్రస్ కూడా అంత ఓవర్ గా లేదు. దాంతో నేను నెక్స్ట్ స్టేషన్ లో పోలీసుల దగ్గరకు వెళ్లి చెప్పా.. కానీ పోలీసులు కూడా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు ఏమైంది.? ఏం కాలేదు కదా.. వాడిని ఎక్కడ వెతుకుతాం అంటూ లైట్ తీసుకున్నారు. అయితే నేను వెనక్కి తిరిగి చూస్తే అదే అబ్బాయి మరో అమ్మాయితో కూడా అలానే చేస్తున్నాడు.. అని చెప్పుకొచ్చింది.

అదితి పోహంకర్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా
సామ్‌ రూట్లో సంయుక్త... ఫ్యాన్స్.. ఊ అంటారా.. ఊ ఊ అంటారా