నేను మలయాళీకాదు.. నా అసలు పేరు ఇది కాదు.. షాకింగ్ విషయం చెప్పిన నిత్యామీనన్
ఇండస్ట్రీలో మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్. అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆతర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. ఆచి తూచి సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. గతంలో నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
