Kanguva: కంగువ ఈవెంట్‌కు రెబల్ స్టార్.. ప్రభాస్‌తో పాటు మరో హీరో కూడా

సూర్య సినిమా 2022 నుంచి థియేటర్లలో విడుదల కాలేదు. అందుకే ఆయన అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

Kanguva: కంగువ ఈవెంట్‌కు రెబల్ స్టార్.. ప్రభాస్‌తో పాటు మరో హీరో కూడా
Kanguva
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 02, 2024 | 11:59 AM

స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. యాక్షన్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘కంగువ’ చిత్రం నవంబర్‌ 14న విడుదల కానుంది.. సూర్య సినిమా 2022 నుంచి థియేటర్లలో విడుదల కాలేదు. అందుకే ఆయన అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అలాగే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్.. సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నవంబర్‌లో విడుదల కానున్న ఏకైక భారీ చిత్రం ఇదే కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తమిళ్, తెలుగు, హిందీతో పాటు అనేక భాషల్లో విడుదలకానుంది.

ఇది కూడా చదవండి : Ram Charan: ఏంటీ ఈ సాంగ్ పాడింది రామ్ చరణా…! వింటే ఫ్యాన్స్‌కు పూనకాలే

బాబీ డియోల్ యానిమల్ సినిమాతో విలన్ గా ఆకట్టుకున్నాడు. ఇక ఇప్పుడు బాబీ సౌత్ సినిమాల పై ఎక్కువ దృష్టి పెట్టాడు. ప్రస్తుతం కంగువ సినిమాలోనూ నటిస్తున్నాడు. కాగా కంగువ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ 25 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ వినిపిస్తుంది. తొలిసారిగా ఓ తమిళ సినిమా తెలుగులో థియేట్రికల్ రైట్స్‌ను ఇంత భారీ మొత్తంలో అందుకోవడం నిజంగా రికార్డ్ అనే చెప్పాలి.

ఇది కూడా చదవండి :ఈ అమ్మడు మామూల్ది కాదుగా.. ఏకంగా ఐలాండ్‌నే కొనేసిన హాట్ బ్యూటీ

ఈ సినిమా రెండు టైం లైన్స్‌లో ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాలో మొదటి భాగం 700 ఏళ్ల కాలంనాటి కథతో సాగుతుంది. అలాగే రెండవది ఆధునిక యుగంలో ఉంటుందట. ట్రైలర్‌లో పాత టైమ్‌లైన్ మాత్రమే చూపించారు. ఇక ఈ సినిమాలు సూర్య దాదాపు 10కి పైగా గెటప్స్‌కి కనిపిస్తాడని టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు టాలీవుడ్ స్టార్ హీరోలు గెస్ట్ లుగా హాజరుకానున్నారని తెలుస్తుంది. ఆ ఇద్దరూ ఎవరో కాదు. రెబల్ స్టార్ ప్రభాస్, అలాగే హీరో గోపీచంద్. కంగువ ఈవెంట్‌కు ప్రభాస్, గోపీచంద్ హాజరు కానున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు. నవంబర్‌ 7 లేదా 8వ తేదీన హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించనున్నారనే తెలుస్తోంది. నవంబర్ 14 తర్వాత ఈ సినిమా ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!